Menu Close

Ammaye Sannaga Lyrics In Telugu – Kushi – అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Ammaye Sannaga Lyrics In Telugu – Kushi – అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా

అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అమ్మాయే సన్నగా… అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే… మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ… కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు… మంచైనా మరిగేలే
ఆ నవ్వులు… హో హో, ఈ చూపులు… హో హో
ఆ నవ్వులు ఈ చూపులు… కలిపేస్తే ప్రేమేలే
అమ్మాయే సన్నగా… అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే… మంచాన పడ్డారే

ప్రేమలు పుట్టే వేళ… పగళంతా రేయేలే
ప్రేమలు పండే వేళ… జగమంతా జాతరలే
ప్రేమే తోడుంటే… పామైన తాడేలే
ప్రేమే వెంటుంటే… రాయైన పరుపేలే
నీ ఒంట్లో ముచ్చెమటైనా… నా పాలిట పన్నీరే
నువ్విచ్చె పచ్చి మిరపైనా… నా నోటికి నారింజే
ఈ వయసులో… హో హో, ఈ వరసలో… హో హో
ఈ వయసులో ఈ వరసలో… నిప్పైన నీరేలేే

అమ్మాయే సన్నగా… అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే… మంచాన పడ్డారే
ఓహో ఓఓ ఓ, ఓహో ఓఓ ఓ… ఓహో ఓఓ ఓ ఓహో ఓఓ ఓ

నేనొక పుస్తకమైతే… నీ రూపే ముఖచిత్రం
నేనొక అక్షరమైతే… నువ్వేలే దానర్ధం
ఎగిరే నీ పైటే… కలిగించే సంచలనం
ఒలికే నీ వలపే… చేయించే తలస్నానం
ఎండల్లో నీరెండల్లో… నీ చెలిమే చలివేంద్రం
మంచుల్లో పొగ మంచుల్లో… నీ తలపె రవి కిరణం
పులకింతలె… హో హో, మొలకెత్తగా… హో హో
పులకింతలె మొలకెత్తగా… ఇది వలపుల వ్యవసాయం

అమ్మాయే సన్నగా… అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే… మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ… కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు… మంచైనా మరిగేలే
ఆ నవ్వులు… హో హో, ఈ చూపులు… హో హో
ఆ నవ్వులు ఈ చూపులు… కలిపేస్తే ప్రేమేలే.. ..

Ammaye Sannaga Lyrics In English – Kushi – అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా

Ammaye Sannaga Aranavve Navvaga
Mathi Thappi Kurraalle Manchana Paddaare
Ammaaye Sannagaa… Aranavve Navvagaa
Mathi Thappi Kurraalle… Manchaana Paddaare
Abbaaye Sootiga… Kannetthi Choodaga
Aa Vaadi Choopulaku… Manchainaa Marigele
Aa Navvulu… Ho Ho, Ee Choopulu… Ho Ho
Aa Navvulu Ee Choopulu… Kalipesthe Premele
Ammaaye Sannagaa… Aranavve Navvagaa
Mathi Thappi Kurraalle… Manchaana Paddaare

Premalu Putte Vela… Pagalanthaa Reyele
Premalu Pande Vela… Jagamanthaa Jaatharale
Preme Thodunte… Paamainaa Thaadele
Preme Ventunte… Raayainaa Parupele
Nee Ontlo Muchhematainaa… Naa Paalita Panneere
Nuvvichhe Pachhimirapainaa… Naa Notiki Naarinje
Ee Vayasulo… Ho Ho, Ee Varasalo… Ho Ho
Ee Vayasulo Ee Varasalo… Nippainaa Neerele

Ammaaye Sannagaa… Aranavve Navvagaa
Mathi Thappi Kurraalle… Manchaana Paddaare

Nenoka Pusthakamaithe… Nee Roope Mukha Chithram
Nenoka Aksharamaithe… Nuvvele Dhaanardham
Egire Nee Paite… Kaliginche Sanchalanam
Olike Nee Valape… Cheyinche Thalasnanam
Endallo Neerendallo… Nee Chelime Chalivendhram
Manchullo Pogamanchullo… Nee Thalape Ravikiranam
Pulakinthale… Ho Ho, Molaketthagaa… Ho Ho
Pulakinthale Molaketthagaa… Idhi Valapula Vyavasaayam

Ammaaye Sannagaa… Aranavve Navvagaa
Mathi Thappi Kurraalle… Manchaana Paddaare
Abbaaye Sootiga… Kannetthi Choodaga
Aa Vaadi Choopulaku… Manchainaa Marigele
Aa Navvulu… Ho Ho, Ee Choopulu… Ho Ho
Aa Navvulu Ee Choopulu… Kalipesthe Premele.. ..

Ammaye Sannaga Lyrics In Telugu – Kushi – అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading