ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
యో గయ్స్…
దిస్ ఈస్ నాట్ ఏ మాస్ సాంగ్…
దిస్ ఈస్ ద బాస్ సాంగ్…
హే ఎర్ర చొక్కానే నీకోసం ఏశాను… సర్రు మంటు ఫారిన్ సెంటె కొట్టాను
గళ్ళ లుంగీనే ట్రెండీగా కట్టాను… కళ్ళజోడెట్టి నీకోసం వచ్చాను…
అమ్మడు లెట్స్ డు కుమ్ముడు…
ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను… నల్ల జాకెట్టు నైట్ అంతా కుట్టాను
వాలు జళ్ళోన మందారం పెట్టాను… కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను
పిల్లడు లెట్స్ డు కుమ్ముడు…
ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా… భలే మస్తుందే నీ అందం మల్లె తీగ
హా డిస్కవరీ ఛానల్ లో ఛేజింగ్ లాగా… అలా పైపైకి దూకెయ్ కు సింహం లాగా…
అమ్మడు లెట్స్ డు కుమ్ముడు…
మండే ఎండలో ఐస్ క్రీం బండిలా… కూల్ అండ్ క్యూట్గా ఉందే అందం
రెండే కళ్ళతో ధన్ ధన్ స్టెన్ గన్లా… చూపుల గుళ్ళతో తీసావ్ ప్రాణం…
హాటుగా ఘాటుగా ఉండే నీ హిప్ని… నాటుగ చాటుగ పట్టేయనా…
రఫ్ గా టఫ్గా ఉండే… నీ చేతితో నువ్ తాకితే నేను ఫట్టైపోనా…
అమ్మడు లెట్స్ డు కుమ్ముడు… తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు…
హే సారీ కట్టినా సల్వారే చుట్టినా… అల్లాడిస్తదే నీ అవుట్ లైన్…
లారీ గుద్దినా ల్యాండ్ మైనే పేలినా… నీతో పోలిస్తే నథింగ్ జానూ…
స్టెప్లే స్టెప్లూ నీతో వెయ్యాలని… ఇప్పుడే కట్టినా కొత్త ట్యూన్…
నిప్పులా ఉన్న నీ వైల్డ్ రొమాన్స్కు… లిప్లో దాచినా రెడ్ వైన్
అమ్మడు లెట్స్ డు కుమ్ముడు…
యో గయ్స్…
దిస్ ఈస్ నాట్ ఏ మాస్ సాంగ్… దిస్ ఈస్ ద బాస్ సాంగ్…
అమ్మడు లెట్స్ డు కుమ్ముడు…