అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

1. నీ కోసమే నా అన్వేషణ, నీ కోసమే నా నిరీక్షణ, నిన్ను చూసే క్షణం కోసం కొన్ని వేల సార్లు మరణించైనా సరే ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా వున్నాను.
2. ఇన్నాళ్లు ప్రేమంటే ఇవ్వడమే అనుకున్నాను. కాని మొదటిసారిగా ఇప్పుడు అడగలనిపిస్తుంది. ఇన్నాళ్లు మన పరిచయం లో ఎప్పుడైనా, ఒక్కసారైనా నన్ను ప్రేమించాలనిపించలేదా. నా మీద ఇంత ప్రేమ కూడా కలగలేదా.
3. ఫీల్ మై లవ్
4. నా ప్రేమని ఫీల్ అయితే చాలు అన్నావ్, ఇప్పుడు ప్రతి క్షణం నీ ప్రేమని ఫీల్ అవుతున్నాను. ఇంత ప్రేమని నేను భరించలేక పోతున్నాను.
5. మా అమ్మ నాకు బోలెడంత ప్రేమని ఇచ్చింది, అందుకే అది అందరికీ పంచాలి.
6. ప్రేమైన, ద్వేషమైన మనసులోనే కదా వుండేది. అంటే తన మనసులో నేను వున్నట్టేగా.
7. ఇచ్చి పుచ్చు కోవడం బిజినెస్. నేను ప్రేముస్తున్నాను కాబట్టి నన్ను కూడా ప్రేమించమనడం బిజినెస్ గానీ ప్రేమ ఎలా అవుతాది.
8. ఇంత, ఇంత అయితే దాచుకోగలను. అంత ప్రేమని ఎలా దాచుకోగలను, నా మనసులో దాచుకోలేనంత ప్రేమ వుంది.
9. ప్రేమ కానీ ప్రేమని, ప్రేమ అని ఫీల్ అవడంలో అసలు అర్ధమేలేదు.