అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

1. ఆయనకీ చంపేంత కోపం ఉంటే, నాకు చచ్చిపోయేంత ప్రేమ ఉంది.
2. ఆర్య! ప్రేమగా పిలిచానా? లేదు, కానీ పిలవాలనిపించింది అది చాలు.
3. అందరికి నేను గుడ్ బాయ్ గానే తెలుసు, కానీ నీ ఒక్క దానికే నా బ్యాడ్ కూడా చుపించాలనుకుంటున్నాను. నువ్వు లవ్ చేస్తే నా బ్యాడ్ని కూడా లవ్ చేయాలనుకున్నాను. నీ దగ్గర నిజంగా నాలా ఉండాలనుకున్నాను.
4. మనిద్దరం ఫ్రెండ్స్ కదా! నేను ఏది గెలిస్తే అది నీది, నువ్వు ఏది గెలిస్తే అది నాది.
5. ఏ డిఫెక్ట్ లేని పర్సన్ ఒకడున్నాడు, మిస్టర్ పర్ఫెక్ట్ – ఆర్య.
6. నమ్మడని రాసిన తరువాత కూడా నమ్మితే నమ్మకానికున్న నమ్మకం పోతుందమ్మా.
7. నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు నాకేమన్నా చేయాలా. నువ్వు నా ఫ్రెండ్ రా అని ఒక్క మాట చెప్తే చాలు.
8. ప్రేమ పుట్టాలంటే వంద యేళ్ళు అక్కర్లేదు, ఒక్క క్షణం చాలు.