Menu Close

రేపే రిలీజ్ అవుతున్న బాలయ్య “అఖండ” మూవీ ట్రైలర్..!

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటిస్తుండగా, తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీగా ఉంది.

అయితే ఈ సినిమా ట్రైలర్‌ను రేపు సాయంత్రం 7:09 గంటలకు విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే టీజర్, పాటలతో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading