Menu Close

లైగర్ ట్రైలర్ – అర్జున్ రెడ్డిలా హై ఇస్తుంది – విజయ్ దేవరకొండ – Liger Trailer in Telugu

లైగ‌ర్ చిత్రం..
ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో
ఆగ‌స్ట్ 25న రిలీజ్ కానుంది.

ట్రెయిలర్ లో విజయ్ దేవర్_కొండ పవర్ పాకడ్ గా కనిపిస్తున్నారు.
బాక్సింగ్ బాక్గ్రౌండ్ లో వస్తున్న ఈ సినిమా లో మైక్ టైసన్ కూడా ఒక చిన్న రోల్ చెయ్యబోతున్నారు.

రిలీస్ అయిన ట్రెయిలర్ మొత్తం ఫుల్ ఎనర్జి తో ఓ హై ఇచ్చేట్టు వుంది.
రమ్యకృష్ణ గారు విజయ్ తల్లి గా నటిస్తున్నట్టున్నారు
బాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెలో వుంది.

ఈ ట్రెయిలర్ మూవీ అంచనాలను కచ్చితంగా పెంచుతుంది అనడంలో సందేహం లేదు.
అభిమానులందరు ఆగస్ట్ 25 గురుంచి ఎదురు చూస్తున్నారు.

Liger Trailer in Telugu

What is The Liger Release Date?
Liger will be releasing on August 25th 2022.

Who is the hero in liger movie?
the hero in the liger movie is Vijay Devarakonda

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images