ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Akhanda Dialogues in Telugu – అఖండ డైలాగ్స్
ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శీనుగారు.. మీ నాన్నగారు బాగున్నారా ? అనేదానికి శీనుగారు మీ అమ్మమొగుడు బాగున్నాడా.. అనేదానికి చాలా తేడా ఉంది రా లంబిడి కొడకా.
ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.! లెఫ్ట, రైట, టాప, బాటమ, ఎటు నుంచి ఎటు పెట్టి గోకిన కొడకా ఇంచు బాడీ దొరకదు.
నీకు సమస్య వస్తే దణ్ణం పెడుతారు. మేము ఆ సమస్యకె పిండం పెడుతాం. Both are not same.
అంచనా వేయడానికి నువ్వు ఎమన్నా పోలవరం డాం ఆ ? పట్టుసీమ తురుమ ? పిల్ల కాలువ.
ఒక మాట నువ్వంటే అది శబ్దం, అదే మాట నేనంటే శాసనం. దైవశాసనం.
విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసర కూడదు.
మేము ఎక్కడికైనా వస్తే తల దించుకొం, తల తెంచుకుని వెళ్ళిపోతాం
నేను గెలికితే కొట్టే రకం కాదు, గెలుక్కుని కొట్టే రకం. వెంటపడితే కొట్టే రకం కాదు, వెంటపడి కొట్టే రకం. ఎదురు వస్తే కొట్టె రకం కాదు, ఎదురు వెళ్ళి కొట్టే రకం.
నువ్వు పుట్టింది అంతఃపురంలో అయితే, నేను పుట్టింది అనంతపురంలో. రైట్ అయిన రాంగ్ అయిన ఒకసారి డిసైడ్ అయ్యి దిగితే ఎవరు ఎదురు వచ్చిన ఒకలు పగిలిపోతాయి.
మనిషి మనుగడ కోసం మేము స్మరించేది మంత్రం. ఆ మనుగడకే ప్రమాదం వస్తే మేము చేసేది యుద్ధం, దారుణమైన యుద్ధం.
Akhanda Dialogues in Telugu – అఖండ డైలాగ్స్
Like and Share
+1
1
+1
5
+1