అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Ae chikati cherani Lyrics in Telugu – Vedam
ఏ చీకటి చేరనీ
కొత్త నీ బ్రతుకులో
ఓ రేపని ఉందని తెలుసుకో
నీ ఒక నాటి మిత్రుని గుర్తుపడతావా
గుర్తుపడతావా
కల్లలా నిజాలా
కనులు చెప్పే కథలు
మరల మనుషుల ఉన్న కొన్నాళ్ళు
ఏ మన్నులో ఏ గాలిని
ఊదాలనే ఊహేవరిదో
తెలుసుకో గలమా
తెలుసుకో గలమా
ఏ చీకటి చేరనీ
కొత్త నీ బ్రతుకులో
ఓ రేపని ఉందని తెలుసుకో
నీ ఒక నాటి మిత్రుని గుర్తుపడతావా
గుర్తుపడతావా
Ae chikati cherani Lyrics in Telugu – Vedam
Like and Share
+1
+1
+1