ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Addanki Cheerakatti Song Lyrics In Telugu – Subhakankshalu
హొ హొ హొహొహో… హొ హొ హొహొహో
హొ హొ హొహొహో… హొ హొ హొహొహో
అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా
హొ హొ హొహొహో… హొ హొ హొహొహో
సై అంటూ సైటుకొట్టే సత్యబామ చూసుకోమ్మా కాచుకోమ్మా
హొ హొ హొహొహో… హొ హొ హొహొహో
ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా
తరిమే ఉరిమే మామ… తగువుకి దిగుదామా, ఆఆ ఆ ఆఆ ఆ
హొ హొ హొహొహో… హొ హొ హొహొహో
హొ హొ హొహొహో… హొ హొ హొహొహో
అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ… చిక్కవమ్మా దక్కవమ్మా
హాయ్..! సై అంటూ సైటుకొట్టే సత్యబామ… చూసుకోమ్మా కాచుకోమ్మా
ఊరు పేరు చెప్పకుండా… హఠాత్తుగా దిగొచ్చేనే
మారు మాటలాడకుండా… వరించుకో నీ దాననే
దొరికితే వదలనె జానా… ఉరకకు మరి ఇక పైనా
తరిమితే తడబడి పోనా… మరిమరి ముడి పడి పోనా
గజబిజి కథలను గడుసుగ నడిపిన తగవుల మగువకు తెగువలు ముదిరెనురో
హొ హొ హొహొహో… హొ హొ హొహొహో
హొ హొ హొహొహో… హొ హొ హొహొహో
అరె..! అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా
సై సై అంటూ సైటుకొట్టే సత్యబామ… చూసుకోమ్మా కాచుకోమ్మా
తయ్యకు తయ్యకు తయ్యారా
తయ్యకు తయ్యకు తయ్యారా
కుచు కుచు, కుచు కుచు… కుచు కుచు కుచు కుచు
బ్రహ్మచారి బాధలన్నీ… పోవాలని వచ్చానిలా
బ్రహ్మ రాతలేమోగానీ… భలే ముడి పడిందిలా
బుసలిక చాలునులేరా… చెలి గుసగుస వినుకోరా
విసురులు విసరకే జాన… కొసవరకిది నడిచేనా
పెదవుల పదవిని వదలని తపనకి మగ సెగ తగిలితే మగతలు కలిగెనురో
హొ హొ హొహొహో… హొ హొ హొహొహో
హొ హొ హొహొహో… హొ హొ హొహొహో
హాయ్..! అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా
హోయ్..! సై అంటూ సైటు కొట్టే సత్యబామ చూసుకోమా కాచుకోమ్మ
ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా
తరిమే ఉరిమే మామ తగువుకి దిగుదామా… ఆ ఆ ఆఆ ఆ ఆ
హొ హొ హొహొహో… హొ హొ హొహొహో
హొ హొ హొహొహో… హొ హొ హొహొహో