ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Abraham Lincoln Quotes In Telugu – Abraham Lincoln Quotes Telugu – Abraham Lincoln Telugu Quotes
ఒక చెట్టును గొడ్డలితో నరకడానికి
నాకు ఆరు గంటల సమయం ఇవ్వండి
మొదటి నాలుగు గంటల కాలాన్ని నేను
గొడ్డలిని పదును చేయుటకు ఉపయోగిస్తాను
నేను నెమ్మదిగా నడచేవాడిని,
కాని నేను ఎప్పుడూ వెనుకంజ వేయలేదు
వేచి వుంటే అవకాశాలు వస్తాయి, కానీ ..
అవి దూసుకుపోయే వాళ్ళు వదిలేసినవి మాత్రమే
ఇతరులను కష్టపెట్టి
మనం సుఖపడడం గొప్పతనం అనిపించుకోదు,
మనం కష్టపడి
ఇతరులను సుఖపెట్టడం గొప్పతనం
నీ ముత్తాతలు ఏమి సాధించారనేది అప్రస్తుతం,
ఎప్పటికైనా నీ ఎదుగుదల మాత్రమే నీది
మీరు ఈ రోజు బాధ్యతలను తప్పించడం ద్వారా
రేపటి బాధ్యతల నుంచి తప్పించుకోలేరు,
ప్రశ్నించనిదే సమాధానం దొరకదు..
ప్రయత్నించనిదే విజయమూ దక్కదు
మీలో ఉత్సాహం ఉంటే ఏదైనా సాధించగలరు
మీలో ఉత్సాహం ఉంటే ఏదైనా సాధించగలరు
అందరినీ నమ్మడం లేదా ఎవ్వరినీ నమ్మకపోవడం రెండూ ప్రమాదకరమే
మీరు ఒక మనిషిని కోపం తెప్పించడం ద్వారా అతని యొక్క గొప్పతనాన్ని చెప్పవచ్చు
మీరు ఒక మనిషిని కోపం తెప్పించడం ద్వారా అతని యొక్క గొప్పతనాన్ని చెప్పవచ్చు
Abraham Lincoln Quotes In Telugu
Abraham Lincoln Telugu Quotes
Abraham Lincoln Quotes Telugu
Abraham Lincoln Telugu Quotes Images
Abraham Lincoln Telugu Story