Menu Close

Aaraduguluntada Lyrics In Telugu – ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా లిరిక్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Aaraduguluntada Lyrics In Telugu – ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా లిరిక్స్

ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాడా
అందరికి నచ్చేసే వాడా
సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిలవవెందుకే
బెరుగ్గా బెరుగ్గా ఐపోకే
బదులేది ఇవ్వకుండ వెళ్ళిపోకే

ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాడా
అందరికి నచ్చేసే వాడా

మాటల ఇటుకలతో… గుండెల్లో కోటలు కట్టేడా
కబురుల చినుకులతో… ఒడి కలలన్నీ తడిపెయ్యడా
ఊసుల ఉరుపులతో… ఊహలకే ఊపిరి ఊదెయ్యడా
పలుకుల అలికిడితో… ఆశలకే ఆయువు పోయడా

మౌనమై వాడు ఉంటే… ప్రాణం ఏమవ్వునో
నువ్వే నా ప్రపంచం… అనేస్తూ వెనక తిరుగుతూ
నువ్వే నా సమస్తం అంటాడే
కలలోన కూడా కాలుకంద నీడే
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాడా
అందరికి నచ్చేసే వాడా

అడిగిన సమయంలో… తను అలవోకగ నను మోయాలీ
సొగసును పొగడడమే… తనకలవాటైపోవాలీ
పనులను పంచుకొనే… మనసుంటే ఇంకేం కావాలి
అలకని తెలుసుకొనీ… అందంగా బతిమాలాలీ
కోరికేదైన కానీ… తీర్చి తీరాలనీ
అతన్నే అతన్నే అతన్నే చూడటానికి
వయస్సే తపిస్తూ ఉంటుందే
అపుడింకవాడు నన్ను చేరుతాడే.. ..

Aaraduguluntada Lyrics In Telugu – ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading