అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Yegire Chilakamma Lyrics in Telugu – Bangaram
Yegire Chilakamma Lyrics in Telugu – Bangaram
ఎగిరే చిలకమ్మా నా రంగుల మొలకమ్మ
చిలకలు కొట్టని పండోటిస్తా చీటీ ఇవ్వమ్మా
బాగా చూడమ్మా అక్కడ ఏంరాసుంధమ్మా
చీరె కట్టని చెండి రాణికి జోడి ఎవరమ్మా
నువ్వు కిందకి దిగివస్తావా నను పైకే రమ్మంటావా
నడిమధ్యే తోకాడిస్తావా
అసలీ ఇది రావణ లంక చెయ్యోదె నన్నో జింక
దయ రాదా నా ఫై నీకింకా
ఎగిరే చిలకమ్మా నా రంగుల మొలకమ్మ
చిలకలు కొట్టని పండోటిస్తా చీటీ ఇవ్వమ్మా
బాగా చూడమ్మా అక్కడ ఏంరాసుంధమ్మా
చీరె కట్టని చెండి రాణికి జోడి ఎవరమ్మా
చీపురు పుల్లకి పరికిణి కడితే మిస్వర్ల్డ్ ఆవుతుందా
కులికేనా కోతికి లిప్స్టిక్ పూస్తే కథాకళి చేస్తుందా
కొండెందం తొండకు తెలుసా కొప్పందం కప్పకు తెలుసా
జాజా జారే జారే నల్ల పూసా
అయ్యారే ఆంధ్ర ఆరిసా నీ టెంపర్ నాదే చూసా
ని సృష్టికి సాహోరా సర్వేశా
గయ్యాలే గంగమ్మ నీ మొగుడు ఏవేరమ్మ
నువ్వయినా చెప్పే చిలకమ్మా
ఏ పిల్లా అజా అజా అజా అజా
ఎగిరే చిలకమ్మా నా రంగుల మొలకమ్మ
చిలకలు కొట్టని పండోటిస్తా చీటీ ఇవ్వమ్మా
అల్ రౌండ్ హీరో సూపర్ మానే వాచ్మెన్ అయ్యిపోడా
క్రేజీ నాజీ హిట్లర్ ఆయన బట్లర్ అయ్యిపోదా
ఈ కందకు పట్టని దురదా ఆ కత్రికి ఎందుకటమ్మ
సిగ్గయినా లేదే చిలకమ్మా
వొచ్చే మగవాడెవడైన పిచ్చోడవుతాడే బొమ్మ
ముందస్తు వార్నింగ్ ఇవ్వాలమ్మా
నెమెరిసె ఎద్హాయేన తలఊపే గొర్రె ఐన
పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందమ్మా ఈ పిల్ల
ఎగిరే చిలకమ్మా నా రంగుల మొలకమ్మ
చిలకలు కొట్టని పండోటిస్తా చీటీ ఇవ్వమ్మా
బాగా చూడమ్మా అక్కడ ఏంరాసుంధమ్మా
చీరె కట్టని చెండి రాణికి జోడి ఎవరమ్మా
నువ్వు కిందకి దిగివస్తావా నను పైకే రమ్మంటావా
నడిమధ్యే తోకాడిస్తావా
అసలీ ఇది రావణ లంక చెయ్యొదహే నన్నో జింక
దయ రాదా నా ఫై నీకింకా
ఈ పిల్లా అజా అజా అజా అజా
Yegire Chilakamma Lyrics in Telugu – Bangaram