ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Chupulu Kalisina Lyrics in Telugu – Mayabazar
అభిమన్యుడు : చూపులు కలిసిన శుభవేళా
ఎందుకు నీకీ కలవరము
ఎందుకు నీకీ కలవరము
ఉల్లాసముగా నేనూహించిన
అందమె నీలో చిందెనునులే “చూపులు
శశిరేఖ : చూపులు కలిసిన శుభవేళా
ఎందుకు నీకీ పరవశము
ఎందుకు నీకీ పరవశము
ఏకాంతంలో ఆనందించిన
నా కలలే నిజమాయెనులే “చూపులు”
అభిమన్యుడు : ఆలాపనలు సల్లాపములు
కలకల కోకిల గీతములే… “ఆలాపములు”
చెలువములన్నీ చిత్రరచనలే…”చెలువము”
చలనములోహో నాట్యములే “చూపులు”
శశిరేఖ : శరముల వలెనే చతురోక్తులను
చురుకుగ విసిరే నైజములే….శరము
ఉద్యానమున వీర విహారమే…”ఉద్యా”
చెలి కడనోహో శౌర్యములే…”చూపులు”
Chupulu Kalisina Lyrics in Telugu – Mayabazar
Like and Share
+1
+1
+1