Menu Close

Wife and Husband Telugu Jokes – తెలుగు జోక్స్


Wife and Husband Telugu Jokes – తెలుగు జోక్స్

రాత్రిపూట ఎంత లేటుగా వెళ్ళినా
మా ఆవిడ ఏమీ అనదు.
పైగా వెళ్ళగానే వేడి వేడి కాఫీ ఇస్తుంది.
స్నానానికి వేడి నీళ్ళు తోడి పెడ్తుంది.
బట్టలు విప్పి నాకు స్వెటర్ వేస్తుంది…”
చెబుతున్నాడు చింతామణి.

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

“అబ్బా…
మీ ఆవిడకు నీ మీద చాలా ప్రేమన్న మాట”
నోరు తెరుస్తూ అన్నాడు భూషణం.

“మరి అంత చలిలో అంట్లు తోమడం కష్టం కదా”
అసలు విషయం చెప్పాడు చింతామణి

నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣

Tell me a joke in Telugu
Funny jokes in Telugu
Telugu jokes images

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Telugu Jokes

Subscribe for latest updates

Loading