Menu Close

Prapancham Naaventostunte Lyrics in Telugu – Vedam

Prapancham Naaventostunte Lyrics in Telugu – Vedam

ప్రపంచం నావెంటొస్తుంటే అదేంటో నీవెంటే
ఇలా పడి చస్తున్నానే
క్షణంలో స్వర్గం చేరేలా అదేదో చేసావే
ఎలా నను ముంచేసావే

ఓహ్ బేబీ ఐయామ్ ఫాలింగ్ ఫాలింగ్
జస్ట్ లవ్ థిస్ ఫీలింగ్ ఫీలింగ్
కాంట్ గెట్ యు అవుట్ అఫ్ మై మైండ్
ఓహ్ బేబీ ఐయామ్ ఫాలింగ్ ఫాలింగ్
జస్ట్ లవ్ థిస్ ఫీలింగ్ ఫీలింగ్
కాంట్ గెట్ యు అవుట్ అఫ్ మై మైండ్

ఎవరీ చిక్ ఇన్ ది పూల్
యో అల్ డ్రెస్సెడ్ ఇన్ వైట్ గర్ల్
గర్ల్ డ్రెస్సెడ్ ఇన్ వైట్
యు లుక్ లైక్ అం ఏంజెల్ ఐ నౌ రియల్లీ నౌ వై ఐ నౌ వై

నే నిన్నే చూస్తున్నా అన్ని చేస్తున్న
ఎవరైనా ఏమైనా అనుకోని జానేదో ఐ డోంట్ కేర్
ఇట్స్ మై స్టైల్ ఇట్స్ మై లైఫ్

నీ ఆటే కట్టిస్తాను ఐ నౌ ఎవిరీథింగ్
తొడ రిస్క్ చేసినా నిను ధో చేస్తా నిలువునా
నీ సొమ్మే నువ్వలా దోచేస్తావో నా సంజ్ఞ

వన్ మోర్ టైం వన్ మోర్ వన్ మోర్ టైం బేబీ

Winter Needs - Hoodies - Buy Now

ప్రపంచం నావెంటొస్తుంటే అదేంటో నీవెంటే
ఇలా పడి చస్తున్నానే
క్షణంలో స్వర్గం చేరేలా అదేదో చేసావే
ఎలా నను ముంచేసావే

ఓహ్ బేబీ ఐయామ్ ఫాలింగ్ ఫాలింగ్
జస్ట్ లవ్ థిస్ ఫీలింగ్ ఫీలింగ్
కాంట్ గెట్ యు అవుట్ అఫ్ మై మైండ్
ఓహ్ బేబీ ఐయామ్ ఫాలింగ్ ఫాలింగ్
జస్ట్ లవ్ థిస్ ఫీలింగ్ ఫీలింగ్
కాంట్ గెట్ యు అవుట్ అఫ్ మై మైండ్

లెట్ మీ సి యు మూవ్ లెట్ మీ సి యు మూవ్
లెట్ ది ఫ్లోర్ లెట్ ది ఫ్లోర్ లెట్ ది ఫ్లోర్ లెట్ ది ఫ్లోర్
గో
లెట్స్ మూవ్ ఇట్ ఎగైన్

Prapancham Naaventostunte Lyrics in Telugu – Vedam

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading