అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Rupayi Lyrics in Telugu – Vedam
పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్
విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్
పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్
విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్
ఇది చేతులు మారే రాతలు మార్చే
కాగితమోయ్
తాను జేబుల నుంచి జేబుల లోకి దూకేసి ఎగిరే ఎగిరే
రూపాయి రూ రూపాయి
ఇది రూపాయి హేయ్ రూపాయ్
రూపీ రూపీ రూపీ రూపాయి
రూపీ రూపీ రూపీ రూపాయి
కోటలు మెడలు కట్టాలన్న
కాటికి నలుగురు మోయాలన్న
గుప్పెడు మెతుకులు పుట్టాలన్న
ప్రాణం తీయాలన్న ఒకటే రూపాయి
ఈ ఊసరవెల్లికి రంగులు రెండే
బ్లాక్ ఆర్ వైట్
ఈ కాసుల తల్లిని కొలిచేవాడి
రాంగ్ ఇస్ రైట్
తన హుండీ నిండాలంటే
దేవుడికైనా మరి అవసరమేనోయ్
రూపాయి రూ రూపాయి
ఇది రూపాయి హె రూపాయి
రూపీ రూపీ రూపీ రూపాయి
రూపీ రూపీ రూపీ రూపాయి
పోయే ఊపిరి నిలవాలన్న
పోరాటంలో గెలవాలన్న
జీవన చక్రం తిరగాలన్న
జననం నుంచి మరణం దాకా
రూపాయ్