అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
We Love Bad Boys Lyrics in Telugu – Business Man
పల్లవి :
శ్రీరాముడులాంటి గుణవంతుడు సౌమ్యుడు
ఏకపత్నీవ్రతుడు మాకక్కర్లేదూ
కసుక్కున బుగ్గ గిల్లేసి చీరకొంగు లాగేసి
నడుం మీద పంటిగాటు పెట్టే చిలిపికష్ణుడే కావాలి
we Love Bad Boys
we Wana Wana Bad Boys
మమ్మా గిచ్చీ ఈడా గిచ్చీ
పిచ్చెక్కించే పెనిమిటి కావాలే
we Love Bad Boys
we Wana Wana Bad Boys
చరణం : 1
పొద్దున్నే లేపేసి మడికట్టు కట్టేసి పూజగదిలో కూర్చోబెట్టేటోడు మాకొద్దూ
బికినీ లేసి బీచ్లో వదిలేసే వాడే కావాలి
వంటలూ వార్పులూ వద్దని చెప్పాలే
ఐ మాక్సులూ పబ్బులూ తిప్పేస్తుండాలే
ఆ… నుదిటిన బొట్టెట్టూ వాకిట్టో ముగ్గెట్టూ
అని ఆర్డర్లేసీ అరిచేవాడూ
మంచోడైనా సారీ మాకొద్దే
we Love Bad Boys
we Wana Wana Bad Boys
చరణం : 2
పప్పూ టమాటా బ్యాచీ మాకెందుకయ్యా?
నాటుకొడికాలూ నా కాలూ పట్టుకులాగేసేవాడే కావాలి
ఆఫీసులో ఓటీలే చేసేవాడొద్దే
పడకింటిలో ఓవర్ టైం డ్యూటీ చెయ్యాలే
నా దేవత నువ్వంటూ పూజించే వాడొద్దూ
ఆ రంభా ఊర్వశి నువ్వేనంటూ
మీదడిపోయే రకమే కావాలే
we Love Bad Boys
we Wana Wana Bad Boys