ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Vayyari Bhama Song Lyrics In Telugu – Thammudu
వయ్యారి భామ నీ హంస నడక… ఎందుకే ఈ తొందర తొందర
ముద్దులగుమ్మ ఇందరి ముందర… రేపకే నా గుండెలో దడదడ
హే పిల్లా నీ పేరు లవ్లీ… జారిపోకే చేపల్లే తుళ్ళి
జాంపండులా ఉన్నావే బుల్లి… ఊరించకే మళ్ళీ మళ్ళీ
వయ్యరి భామ నీ హంస నడక… ఎందుకే ఈ తొందర తొందర
ముద్దులగుమ్మ ఇందరి ముందర… రేపకే నా గుండెలో దడదడ
అరె ఎన్ని సైగలు చేశా… దొరసానికి కనబడదే
తన కోసమే కదా వేషాలేశా… సిగ్నలే రాదే
పలకరిస్తే సరదాగా… బదులు రాదే అసలు
నడుమూగుతూ ఊపుతూ సింగారంగా… చూడు ఆ లయలు
వై డసన్ట్ షి టాక్ టు మీ
మా సిన్నోడ్తో ఊసులాడవే సిలక
వై డసన్ట్ షి వాక్ విత్ మీ
ఈ సంటోడెనకే ఎళ్ళవే కులుకా
వయ్యారి భామ నీ హంస నడక… ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందరి… రేపకే గుండెలో దడదడ
ఏం చేస్తే ఈ చిన్నారి లిల్లి… ఏరికోరి నా చెంతకొస్తుంది
ఏమిస్తే తనగాలి మళ్ళి… ఎగురుకుంటూ ఒళ్ళో పడుతుంది
ఓరి ఫ్రెండు చెప్పరా సలహా… షార్టు రూటు ఉందా లేదా
ఏందిరా ఈ అమ్మడి తరహా… ఎంత కాలం నాకీబాధ
మన హైటు సరిపోలేదా… తనకన్న పొడవు కదా
మన లెవలు సంగతి… తెలుసో లేదో చెప్పరా గురుడా
పెదవినుంచి ఒక నవ్వొస్తే… తన సొమ్మేం పోదుకదా
పడుచువోన్నే కొనచూపుతో చూస్తే… అరిగిపోదు కదా
వై డసన్ట్ షి లుక్ ఎట్ మీ
ఒక సూపు సూడవే అమ్మే ఈణ్ణి
వై డసన్ట్ షి కేర్ ఫర్ మీ
ఛీ కొట్టి ఎళ్ళిపోకే సిన్ని
వై డసన్ట్ షి స్టాప్ ఫర్ మీ
జర ఆగే ఆగే ఆగే రాణి
వై డసన్ట్ షి జస్ట్ లవ్ మీ
ప్రేమించరాదటే ఈణ్ణి పోని
ఓ… వై డసన్ట్ షి జస్ట్ లవ్ మీ
ఓ… ప్రేమించరాదటే ఈణ్ణి పోని
వై డసన్ట్ షి జస్ట్ లవ్ మీ
ప్రేమించరాదటే బుల్లో ఈణ్ణి
వై డసన్ట్ షి జస్ట్ లవ్ మీ
ప్రేమించోలమ్మో ఈణ్ణి పోని
వై డసన్ట్ షి జస్ట్ లవ్ మీ..??