Menu Close

Nizam Babulu Song Lyrics In Telugu – Premante Idera

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Nizam Babulu Song Lyrics In Telugu – Premante Idera

నైజాం బాబులు నాటుబాంబులు
అతిథులు మీరండీ ఆర్డరు వేయండీ
చక్కని బొమ్మలు చంద్రవంకలు చిలకలు మీరండీ
కోర్కెలు చూపండీ
వదువు మా ఫ్రెండండీ… వరుడు మావాడండీ
సేవలను పొందండీ, చేసుకోండీ

నైజాం బాంబులు నాటుబాంబులు
అతిథులు మీరండీ ఆర్డరు వేయండీ
చక్కని బొమ్మలు చంద్రవంకలు చిలకలు మీరండీ
కోర్కెలు చూపండీ
వదువు మా ఫ్రెండండీ… వరుడు మావాడండీ
సేవలను పొందండీ, చేసుకోండీ

జర్ధాలూ పాన్‌ మసాలులు పట్టుకురండీ, వెంటనె, వెంటనె
జల్దీగా గోల్డ్‌ప్లాకులు కొనుక్కుతెండీ… వెంటనె, వెంటనె
పానేసీ ముద్దాడితె… చేదుగ ఉంటుందీ, ఆఆ
పొగతాగితే మగతనమే… ఉష్‌కాకంటుందీ
పేలని బాంబులు పిచ్చి ముద్ధులు
బుద్దులు మీరండీ… పద్దతి మార్చండీ
ఉడకని పప్పులు నోటికప్పలు కోతలు మానండీ
మౌతులు మూయండీ

తొందరగా నల్లకొంగను తీసుకురండీ, పొండీ పొండీ
తక్షణమే కొండమీది కోతిని తెండీ, తెండీ తెండీ
మసి పూస్తే మీరేమో… కొంగవుతారండీ
ఆఆ… మీ ఫ్రేండు ఉండంగా కోతెందుకులెండీ, ఒయ్ ఓయ్
తింగరి బాబులు వెర్రికుంకలు గొర్రెలు మీరాండీ
బుర్రలు పెంచండీ
తిక్కల భామలు అరటితొక్కలు మేకలు మీరండీ
తోకలు ముడవండీ
మీరు ఆడాల్లండీ… మాది మగజాతండీ
తాళికట్టే వేళా తలోంచాలి, తప్పదు

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading