ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ
ఆఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ
నా ఇంటి ముందున్న… పూతోటనడిగేవో
నా ఒంటి పైన జారే… నా పైటనడిగేవో
నీ చెవిలో సందెవేళ… ఈ మాటే తెలిపేనే
నువ్వే నా ప్రాణమే
నా ఇంటి ముందున్న… పూతోటనడిగేవో
నా ఒంటి పైన జారే… నా పైటనడిగేవో
నీ చెవిలో సందెవేళ… ఈ మాటే తెలిపేనే
నువ్వే నా ప్రాణమే
నువు పలికే పలుకుల్లోన… వేడెక్కే వయసంట
మనసారా చేరే వేళ… మౌనాలే తగదంట
సుడిగాలి రేగిందంటే… చిగురాకే చిత్తంట
వింతైన ఈ కవ్వింత… నావల్ల కాదంట
ఆషాడం పోయిందో… గోదారి పొంగేను
వైశాఖం వచ్చిందో… అందాలే పూచేను
ఈడే సద్దు చేసెను
నీ ఇంటి ముందున్న… పూతోటనడిగేవో
నీ ఒంటి పైన జారే… నీ పైటనడిగేవో
నీ చెవిలో సందెవేళ… ఈ ఊసే తెలిపేనే
నేనే నీ ప్రాణమే
నీ ఇంటి ముందున్న… పూతోటనడిగేవో
నీ ఒంటి పైన జారే… నీ పైటనడిగేవో
నీ చెవిలో సందెవేళ… ఈ ఊసే తెలిపేనే
నేనే నీ ప్రాణమే
గుండెల్లో ఒక ఊహా… ఉయ్యాల ఊగింది
మాటల్లో వెలిరాలేక… పెదవుల్లో ఆగింది
ఊహలకే మాటొస్తే… హృదయాలే కలిసేను
చూపులకే నడకొస్తే… స్వర్గాలే చేరేను
ఎనలేని అనురాగం… వెయ్యేళ్ళు సాగాలి
కలలన్ని పండించే… ముద్దుల్లో తేలాలి
మ్ హు హు… పరవశమే
నా ఇంటి ముందున్న… పూతోటనడిగేవో
నా ఒంటి పైన జారే… నా పైటనడిగేవో
నీ చెవిలో సందెవేళ… ఈ మాటే తెలిపేనే
నువ్వే నా ప్రాణమే
నీ ఇంటి ముందున్న… పూతోటనడిగేవో
నీ ఒంటి పైన జారే… నీ పైటనడిగేవో
నీ చెవిలో సందెవేళ… ఈ ఊసే తెలిపేనే
నేనే నీ ప్రాణమే