అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
మనిషి కన్ను కెమెరాగా మారిస్తే సుమారుగా 576 మెగా పిక్సల్స్ కెమెరా తో సమానం.
మన చేతికి సగం బలం చిటికెన వ్రేలు వల్ల వస్తుంది, మనకు చిటికెన వ్రేలు లేకపోతే మనం చేసే పనులు సగం బలంతోనే చెయ్యవలిసి వస్తుంది.
జీవ శాస్త్రం ప్రకారం జెల్లీ ఫిష్ కి చావు లేదు, వాటిని ఏవైనా చంపితే తప్ప, అవి వయసు ఐపోయి చనిపోవడం అంటూ వుండదు.
మనకి అనారోగ్యం కలిగించే వైరస్ లకి కూడా వేరే వైరస్ వల్ల అనారోగ్యం కలుగుతుంది.
కాకుల గుంపును ఇంగ్లిష్ లో “మర్డర్” అంటారంట.
ప్రేమను తెలపడానికి ఇంగ్లిష్ లో “love” అనే పధం వుంది. సంస్కృతంలో ప్రేమ అనే అర్దం వచ్చే పదాలు 96 వున్నాయి.
ఈ భూమి మీద వున్న మనుషుల బరువు అంతా కలిపి ఎంత వుంటుందో, ఈ భూమి మీద వున్న మొత్తం చీమల బరువు కూడా దాదాపుగా అంతే వుంటుంది.
శుక్రగ్రహం పైన ఒక సంవత్సరం కన్నా ఒక రోజు పెద్దది, ఎందుకంటే శుక్రగ్రహం సూర్యుడిని చుట్టూ తిరగడానికి కంటే తాను చుట్టూ తాను తిరగడానికి ఎక్కువ సమయం పడుతుంది.
APJ అబ్దుల్ కలామ్ గారు 2005 మే 26 వ తేదీన స్విట్జర్లాండ్ ను సందర్శించారు, అందుకు గుర్తుగా అప్పటినుండి మే 26 వ తేదీని నేషనల్ సైన్స్ డే గా ప్రకటించారు.