ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఇది తరచూ వింటూ వుంటాము
ఎల్లప్పుడూ ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి నిన్న రాత్రి కన్నుమూశారు. “అరే….. నిన్న కూడా నేను అతనితో మాట్లాడాను, అలా ఎలా అకస్మాత్తుగా చనిపోయారు.?”
రాత్రి పూట ఏదో అలికిడి విని మంచం మీద నుండి లెగిసి చూడడం లేదా మూత్ర విసర్జన కోసమొ ఒక్క సారిగా మంచం మీద నుండి లెగడం వలన తూలి నట్టు అనిపిస్తుంది కదా, అదే చాలా ప్రమాదాలకి కారణం అవుతుంది. కాలు జారీ పడిపోవడమో, తూలిపోయి దేనికో దానికి గుద్దుకోవడమో జరుగుతుంది. అలా ప్రతి ఏటా ప్రమాదాలు జరిగి చాలా మంది మరణిస్తున్నారు అని రికార్డ్స్ చెప్తున్నాయి.
అలా వున్నట్టుండి పడక మీద నుండి లెగడం వల్ల అప్పటి వరకు శరీరానికి ఏ పని చెప్పక పోవడం వలన మన శరీరంలోని వివిద భాగాల పనితీరి మందగిస్తుంది, వున్నట్టుంది అకస్మాత్తుగా మంచం నుండి లేవడం ద్వారా, మెదడు రక్తహీనతతో ఉంటుంది మరియు రక్తం లేకపోవడంతో గుండె ఆగిపోతుంది.
వయస్సుతో సంబంధం లేకుండా ఇది జరగవచ్చు. చిన్నవారైనా లేదా ముసలివారైనా, అందరికి తెలియజేయండి.
మూడు నిమిషాలన్నర సాధన చేయడం మంచిది, అవి:
- మీరు మేల్కొన్నప్పుడు, ఒకటిన్నర నిమిషాలు మంచం మీద ఉండండి.
- తరువాతి అర్ధ నిమిషంలో మంచం మీద కూర్చోండి
- మీ కాళ్ళను కింద ఉంచి, మంచం అంచున అర నిమిషం కూర్చోండి.
ఈ విధంగా చేసినట్లయితే ఆకస్మిక మరణం సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మూడున్నర నిమిషాల తరువాత, మీ మెదడుకి రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది మరియు మీ గుండె పనితీరు మెరుగు పడుతుంది,
మీ కుటుంబం, స్నేహితులు మరియు ప్రియమైనవారితో ఈ విషయం షేర్ చేయండి.