ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
బిగ్ బాస్ టివి షో చరిత్రలో లో ఒక విస్పోటనం. బిగ్ బాస్ ప్రేక్షకులని ఎంతగా ఆకట్టుకుందంటే, బిగ్ బాస్ తరువాత సీజన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ వుంటారు. ఇప్పటి వరకు నాలుగు సీజన్ లు అవ్వగా దాదాపుగా అన్నీ సీజన్స్ విజయం సాదించాయనే చెప్పాలి..
ఈ షో మొదల అవ్వడమే ఆలస్యం, ప్రేక్షకులు టివి లకి అతుక్కు పోయి ఎదురు చూస్తూ వుంటారు. బిగ్ బాస్ టాగ్ అయితే ట్రెండింగ్ లో వుంటుంది. ఎక్కడ చూసిన దీని ప్రస్తావనే…
ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 మన ముందుకు రాబోతుంది.. ఇందులో ఆడబోయే నటులు, ఇతర వ్యక్తుల గురుంచి చర్చ మొదలైంది.
Bigg Boss Telugu Season 5 Contestants List..!
- Shanmukh Jaswanth Kandregula
- Isha Chawla
- Anchor Varshini Sounderaj
- Singer Mangli
- Navya Swamy
- Anchor Ravi
- Deepika Pilli
- Hyper Aadi
- TV 9 Pratyusha
- Comedian Praveen
కాగా ఈ పది మంది బిగ్ బాస్ 5 లో ఆడబోతున్నారు అని వూహాగానాలు వస్తున్నాయి, ఇక యాజమాన్యం confirm చేసే వరకు ఎదురు చూడాలి..
Bigg Boss Telugu Season 5 Contestants List