
1. నిజం చెప్పే అప్పుడే భయం వేస్తుంది నాన్న, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది.
2. దేన్నీ అయినా పుట్టించే శక్తి ఇద్దరికే వుంది. ఒకటి నెలకి, రెండు వాళ్ళకి. అలాంటి వాళ్ళతో మనకి గొడవ ఏంటి సర్, Just surrender అవిపోవాలంతే.
3. గొప్ప యుద్ధాలు అన్ని నా అనుకునే వాళ్ళతోనే
4. పులి వచ్చింది, మేక చచ్చింది.
5. దీనికి విజిల్ ఒక్కటే సరిపోదు. బద్దలు అయిపోయే బాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట్ ఎగరడాలు చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ వున్నాయి. నేను ప్లాన్ చేస్తాను నువ్వు వచ్చేయ్ బ్రదర్
Like and Share
+1
+1
+1