ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఏదో… ఏదో, ఉల్క నేరుగా భూమిపైన వాలగా
బేబీ అవతరించే అదిగో…
ఏదో… ఏదో, ఉల్క నేరుగా భూమిపైన వాలగా
బేబీ అవతరించే అదిగో…
ఒళ్లంత వెటకారం… పుట్టింది సూర్యకాంతం
ఆకారం తూనీగ… ముట్టుకుంటే కందిరీగ
ఓ బేబీ ఓ బేబీ… ఓ బేబీ ఓ బేబీ
ఓ బేబీ ఓ బేబీ… ఓ బేబీ..!
బ్లాక్ అండ్ వైట్ దొరసాని… ట్రెండీగా మారే కహాని
అలాదిన్ ద్వీపంలా… దొరికింది మళ్ళీ జవాని
వైల్డ్ కార్డు ఎంట్రీలో… నీ లైఫ్ కి నువ్వే రారాణి
దాచుకున్న ఆశ విహంగంలా… ప్రపంచాన్నే జయించాలి
లోకంలో ఈ వింత… జరిగిందా ఎపుడైనా
నక్కతోక తొక్కినట్టు…
గడియారం ముల్లేదో… రూటుమారి తిరిగినట్టుగా…
ఓ బేబీ ఓ బేబీ… ఓ బేబీ ఓ బేబీ
ఓ బేబీ ఓ బేబీ… ఓ బేబీ..!
సూర్యుడైన నీ వైపు… సన్ గ్లాసె పెట్టి చూడాలి
మూన్ వాక్ తో బేబీ… వస్తుంటే ఈలే కొట్టాలి
మూవీ స్టార్స్ నీకోసం… పిచ్చోల్లై క్యూలే కట్టాలి
ఎంత మారిపోయావ్… ఓవర్ నైటే…
బేబీ రూటే… సూపర్ క్యుటే…
ఈ మాయ కనికట్టా… ఇంకోటా అనుకుంటూ
పిచ్చి ప్రశ్నలేయకుండా… ఎంజాయే చెయ్యాలి
లైఫ్ నీకు నచ్చినట్టుగా…
ఓ బేబీ ఓ బేబీ… ఓ బేబీ ఓ బేబీ
ఓ బేబీ ఓ బేబీ… ఓ బేబీ..!