Dhaari Choodu Lyrics In Telugu – Krishnarjuna Yuddham – దారి చూడు దుమ్ము లిరిక్స్
దారి చూడు దుమ్ము చూడు మామ
దున్నపోతుల బెరే చూడు..
దారి చూడు దుమ్ము చూడు మామ… దున్నపోతుల బెరే చూడు
కమలపూడి, కమలపూడి కట్టమింద మామ
కన్నె పిల్లల జోరే చూడూ…
కమలపూడి కట్టమింద మామ… కన్నె పిల్లల జోరే చూడూ
బులుగు సొక్కా ఏసినవాడా పిలగా… చిలకముక్కు చిన్నవాడా
బులుగు చొక్కా ఏసినవాడా పిలగా… చిలకముక్కు చిన్నవాడా
చక్కని చుక్క, చక్కని చుక్కా దక్కె చూడూ మామా
చిత్ర కన్నూ కొంటేవాడా… చిత్ర కన్నూ కొంటేవాడా
ఆ చిత్ర కన్నూ కొంటేవాడా…
కురస కురస అడివిలోనా పిలగా… కురిసెనే గాంధారీ వానా
కురస కురస అడివిలోనా పిలగా… కురిసెనే గాంధారీ వానా
ఎక్కరానీ, ఎక్కరానీ కొండలెక్కీ మామ…
ప్రేమలోనా చిక్కీనావూ…
ఎక్కరానీ కొండలెక్కీ మామ… ప్రేమలోనా చిక్కీనావూ…
పూల ఛత్రీ పట్టుకోనీ పిలగా… ఊరు వాడా తోడు రాగా
పూల ఛత్రీ పట్టుకోనీ పిలగా… ఊరు వాడా తోడు రాగా
జంటగానే, జంటగానే కూడినారూ మామ…
చలువ పందిరి నీడ కిందా…
జంటగానే కూడినారూ మామ… చలువ పందిరి నీడ కిందా.. ..
Dhaari Choodu Lyrics In Telugu – Krishnarjuna Yuddham – దారి చూడు దుమ్ము లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.