Menu Close

Ettagayya Shiva Shiva Lyrics In Telugu – Aatagadharaa Siva – ఎట్టాగయ్యా శివ శివా లిరిక్స్

Ettagayya Shiva Shiva Lyrics In Telugu – Aatagadharaa Siva – ఎట్టాగయ్యా శివ శివా లిరిక్స్

ఎట్టాగయ్యా శివ శివా… నీవన్నీ వింత ఆటలే
పుట్టుక చావు యాతన… నువ్వు రాసే నుదిటి రాతలే
నింగీ నేలా అందరికొకటే… వందాలోచనలెందుకు
బంధీయే ప్రతి మనిషి… బంధాల్లోని బాధకు
మోదమొకటే వేదనొకటే… జనులకీ జగతిలో

ఎట్టాగయ్యా శివ శివా… నీవన్నీ వింత ఆటలే
పుట్టుక చావు నడుమలో… మావన్నీ ఎదురీతలే
దయ చూడూ శివ శివలీల… శివ శివ భోళాశంకరుడా
నీవే శంభో శివ శివ… సాంబశివ శివ
చూపించు నీ కరుణా… ఆఆ

SUBSCRIBE FOR MORE

Bigg Boss 10 గెలిచేది ఎవరో చెప్పగలరా?

Ettagayya Shiva Shiva Lyrics In Telugu – Aatagadharaa Siva – ఎట్టాగయ్యా శివ శివా లిరిక్స్

Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs