Menu Close

Vachinde Mella Mellaga Vachinde Lyrics – Fidaa – వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే లిరిక్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Vachinde Mella Mellaga Vachinde Lyrics – Fidaa – వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే లిరిక్స్

వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే… క్రీమ్ బిస్కెట్ యెసిండే
గమ్మున కూసోనియ్యడే… కుదురుగ నిలుసోనియ్యడే…

సన్న సన్నగ నవ్విండే… కునుకే గాయబ్ జేసిండే
ముద్ద నోటికి పోకుండా… మస్తు డిస్టర్బ్ చేసిండే…

హే పిల్లా రేణుక్క పిలగాడొచ్చిండే
డిన్నర్ అన్నాడే డేట్ అన్నాడే
ఏలు పట్టి పోలు తిరిగి… నిన్ను ఉల్టా సీదా జేసిండే

పిలగాడొచ్చిండే… ఏ ఏ ఏ…

మగవాళ్ళు మాస్త్ చాలు… మగవాళ్ళు మాస్త్ చాలు
మగవాళ్ళు మాస్త్ చాలు… మస్కలు గొడతా ఉంటారే
నువ్వు ఎన్న పూస లెక్క… కరిగితే అంతే సంగతి

ఓ సారి సరే అంటూ… ఓ సారి సారీ అంటూ
మెయింటైన్ నువ్ జేస్తే… లైఫంతా పడుంటాడే… ఏఏ ఏ…

వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే… క్రీమ్ బిస్కెట్ యెసిండే
గమ్మున కూసోనియ్యడే… కుదురుగ నిలుసోనియ్యడే…

సన్న సన్నగ నవ్విండే… కునుకే గాయబ్ జేసిండే
ముద్ద నోటికి పోకుండా… మస్తు డిస్టర్బ్ చేసిండే…

అయ్ బాబోయ్ ఎంత పొడుగో… అయ్ బాబోయ్ ఎంత పొడుగో
అయ్ బాబోయ్ ఎంత పొడుగో… ముద్దులెట్టా ఇచ్చుడే

తన ముందు నిచ్చనేసి… ఎక్కితే కాని అందడే…

పరువాలే నడుం పట్టి… పైకెత్తి ముద్దే పెట్టే
టెక్నిక్సే నాకున్నయ్ లే… పరేషానే నీకక్కర్లే… ఏఏ ఏ…

వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే… క్రీమ్ బిస్కెట్ యెసిండే
గమ్మున కూసోనియ్యడే… కుదురుగ నిలుసోనియ్యడే…

సన్న సన్నగ నవ్విండే… కునుకే గాయబ్ జేసిండే
ముద్ద నోటికి పోకుండా… మస్తు డిస్టర్బ్ చేసిండే…

హే పిల్లా రేణుక్క పిలగాడొచ్చిండే
డిన్నర్ అన్నాడే డేట్ అన్నాడే
ఏలు పట్టి పోలు తిరిగి… నిన్ను ఉల్టా సీదా జేసిండే

అరె ఓ పిల్ల ఇంక నువ్వు…
నేలనిడిచే గాలి మోటార్ లో…

వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే… క్రీమ్ బిస్కెట్ యెసిండే
గమ్మున కూసోనియ్యడే… కుదురుగ నిలుసోనియ్యడే…

సన్న సన్నగ నవ్విండే… కునుకే గాయబ్ జేసిండే
ముద్ద నోటికి పోకుండా… మస్తు డిస్టర్బ్ చేసిండే…

ఓ… రేలారే రే లారే… రేలారే రేలారే రే లారే…
రే లారే రే రేలారే రే లారే… రేలారే రే లారే…
రేలారే రే లారే… రేలారే రేలారే రే లారే.. ..

SUBSCRIBE FOR MORE

Vachinde Mella Mellaga Vachinde Lyrics – Fidaa – వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు నచ్చిన నేత ఎవరు ?
{{ row.Answer_Title }} {{row.tsp_result_percent}} % {{row.Answer_Votes}} {{row.Answer_Votes}} ( {{row.tsp_result_percent}} % ) {{ tsp_result_no }}

Subscribe for latest updates

Loading