Menu Close

Yevandoi Nani Gaaru Song Lyrics In Telugu – MCA


ఏ… ఉంగరాల జుట్టుతోనే ఊపిరంతా… ఆపినావే చిన్ని మై డియర్ చిన్ని
ఏ… రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా… తిప్పినావే నాని మై డియర్ నాని

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

ఏ… రెండుజళ్ళ రిబ్బనుతో… కళ్ళగంతే కట్టినావే…
రెండు మూడు ఫోజులెట్టి… తెల్లార్లు కల్లోకి వస్తుంటావే…
అట్టాగ నువ్వంటే… ఇట్టాగ నా ఒళ్ళు గిటారులా మోగిందే…

ఏవండోయ్ నాని గారు… హ.. చెప్పండోయ్ చిన్ని గారు..
ఏవండోయ్ నాని గారు… హ.. చెప్పండోయ్ చిన్ని గారు…
అరె..! ఏవండోయ్ నాని గారు… అబ్బ… చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు… అబ్బ… చెప్పండోయ్ ఒన్స్ మోర్…

ఏ..  పాల బూత్ దగ్గరున్నా… వాలీబాల్ ఆడుతున్నా…
వచ్చే పోయే దారిలోన… నిన్నే చూస్తున్నా…

మేడ మీద బట్టలంటూ… వీధిలోన కూరలంటూ…
ఏదో సాకు చెప్పి ఇంట్లో… నిన్నే వెతుకుతున్నా…

బాత్ రూములో నేను లవ్ సాంగ్ పాడేసి…. నిన్నిట్టా పడగొట్టే ట్రైలే వేసా
నీ పేరు పక్కింటి పిల్లాడికే పెట్టి… బుగ్గల్ని గట్టిగా ముద్దెట్టేసా…

ఏవండోయ్ నాని గారు… హ.. చెప్పండోయ్ చిన్ని గారు..
ఏవండోయ్ నాని గారు… హ.. చెప్పండోయ్ చిన్ని గారు…
అరె..! ఏవండోయ్ నాని గారు… చెప్పండోయ్ చిన్ని గారు…

ఏ… ముద్దబంతి పువ్వులాగా… ముద్దుగున్నావే బాగా…
ముద్దుపెట్టుకోవాలే… చూపించు జాగ…

నువ్వు మందుగుండులాగా… నేను నిప్పుపెట్టెలాగా…
అంటుకుంటే ఇవ్వాళే… క్రాకర్స్ పండగ…

నా గుండె పట్టాలు ఎక్కాయి పట్టీలు… నీ కొంగు జెండాలు ఎగరేసుకో…
నీ ఇంటి తాళాలు నా బొడ్డులో దోపి…. టీజర్లో లేకుండా బొమ్మేసుకో…

ఏవండోయ్ నాని గారు… చెప్పండోయ్ చిన్ని గారు..
ఏవండోయ్ నాని గారు… చెప్పండోయ్ చిన్ని గారు…
ఏవండోయ్ నాని గారు… అబ్బ… చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు… చెప్పండోయ్ ఒన్స్ మోర్…

ష్… నాని గారు… ఇట్స్ ఓకే చిన్ని గారు…

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading