ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఏ కాలం.. ఏ దూరం… దాచే ఉంచెయ్నా నిన్నే నిన్నే…
ఏ గాయం.. ఏ మౌనం… మార్చే ఆపేన నన్నే నన్నే…
మళ్ళీ రావా ఈ చోటుకి… మరిచిపోలేక ముమ్మాటికీ…
మళ్ళీ రావా లేవన్నవి… రావా చెంతే వదిలి చింతే…
తరిమేస్తున్నా… వదిలేస్తున్నా
ఏ కోపాలలో… కాల్చినా కూల్చినా…
ఈ బంధాలలో… ఏ మందున్నదో…
ఈ ప్రేమే ఇలా ఓ ఎగసెగసేనా…
మళ్ళీ రావా ఈ చోటుకి… మరిచిపోలేక ముమ్మాటికీ…
మళ్ళీ రావా లేవన్నవి… రావా చెంతే వదిలి చింతే…
Like and Share
+1
+1
+1