నా కళ్ళు నిన్నే చూశాలే… నీ వల్లే పిచ్చోన్నయ్యాలే
గంజి నేలకు ఉడికిన రేషన్ బియ్యం పురుగును అయ్యాలే
నా ప్రేమ రాణివి నువ్వేలే… నీ ప్రేమ అప్పుగా అడిగాలే
ఈ కోమల హస్తం నను తాకిందా… స్నానాలెందుకులే
గుంతకల్లు టేషను బోగీలో… గుండె గుల్ల చేసిన పిల్లే
ముంతకల్లు గొంతున దిగకుండా… మత్తుమందు మనసున చల్లే
మనసున మనసున
గుంతకల్లు ముంతకల్లు
గుంతకల్లు టేషను బోగీలో గుండె గుల్ల జింజినక జినకు
ముంతకల్లు గొంతున దిగకుండా మత్తుమందు డండనక్క డనకు
ఊరుబిండి అత్తిన సంగటిలా చివ్వుమన్న వెచ్చటి ఒళ్ళే
కుర్ర దొరసానితో ఏకంగా ఎంటపడి పొమ్మని తోలే