పాజిటివ్‌గా థింకింగ్ పవర్ – The Power of Positive Thinking Book in Telugu
ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ మన జీవితాన్ని మార్చగలిగే ఓ శక్తివంతమైన పుస్తకం. ఇందులో ప్రతి పాయింట్ మన ఆలోచనపై ప్రభావం చూపించేలా ఉంటుంది.
పుస్తకం పేరు: ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్
రచయిత: నార్మన్ విన్సెంట్ పీల్ (Norman Vincent Peale)
ప్రచురణ సంవత్సరం: 1952

20 Important Points from The Power of Positive Thinking Book in Telugu
- మన ఆలోచనలు మన జీవితాన్ని మారుస్తాయి – పాజిటివ్‌గా ఆలోచిస్తే జీవితం కూడా అలాగే మారుతుంది.
- నమ్మకం లేకపోతే ఏ పనిలోనూ విజయం సాధించలేము – ముందు మన మీద మనమే నమ్మకం పెట్టుకోవాలి.
- మన సమస్యలు ఎంత పెద్దవైనా, వాటిని ఎదుర్కొనే ధైర్యం మనలో ఉండాలి.
- దైవంపై నమ్మకం ఉంచితే మన మనస్సుకు శాంతి, జీవనానికి స్థిరత లభిస్తాయి.
- ప్రతిరోజూ “నాకు ఇది సాధ్యం” అనే మాటను మన మనస్సులో పదే పదే చెప్పుకోవాలి.
- మనం మనమే తక్కువ అనిపించుకునే ఆలోచనల్ని పూర్తిగా తొలగించాలి.
- భయం అనే భావనను “నమ్మకంతో” మార్చితే, సాధ్యం కానిదీ ఉండదు.
- ప్రార్థన ద్వారా మన మైండ్ ప్రశాంతంగా మారుతుంది – ధైర్యంతో నిండుతుంది.
- పాజిటివ్ గా ఉండాలి అనుకుంటే, పాజిటివ్ విషియాలే చూడాలి, వినాలి, చదవాలి.
- మన చుట్టూ ఉన్నవారు కూడా పాజిటివ్ గా ఉండాలి – వారే మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు.
- చిన్న విజయాలను గుర్తించి, సంతోషపడితే, పెద్ద విజయాల వైపు సాగవచ్చు.
- మన ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మన ఆలోచనలపై నియంత్రణ అవసరం.
- దైవ విశ్వాసం మనలో ఉండడం వల్ల, మనం ఒంటరిగా వున్నామన్న భావన పోతుంది.
- ఏ పని చేస్తున్నా మనస్ఫూర్తిగా చేయాలి – పాజిటివ్ మైండ్‌తో చేయాలి.
- “నేను చేయలేను” అనే మాటను “నేను ప్రయత్నిస్తాను” అనే విదంగా మార్చాలి.
- ఉదయాన్నే లేచి, ప్రశాంతంగా ఆలోచించడం ఒక మంచి రోజు ప్రారంభానికి నిదర్శనం.
- ప్రతీ రోజు పాజిటివ్ మాటలు, ధైర్యవంతమైన ఆలోచనలు మన మనస్సును కొత్తగా తీర్చిదిద్దుతాయి.
- ఏ పరిస్థితినైనా ఆశతో చూడగలిగితే, దాని పరిష్కారం కూడా కనపడుతుంది.
ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ – మనం ఎలా ఆలోచిస్తామో, అలాగే మన జీవితం వుంటుంది. కాబట్టి, పాజిటివ్‌గా ఆలోచిద్దాం – పాజిటివ్‌గా జీవిద్దాం!
ఈ పుస్తకాన్ని తెలుగులో
ఇక్కడ పూర్తిగా చదవండి👇
https://amzn.to/3S3Ms75
More Book Recommendations in Telugu👇
మనం ఒక యోగిలా బ్రతకాలి – Think Like A Monk Book in Telugu
నీ తెలివికి లిమిట్ లేదు – Limitless Book in Telugu
Like and Share
+1
+1
+1