ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు – The Gifts of Imperfection Book in Telugu
పుస్తకం పేరు: ది గిఫ్ట్స్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్ (The Gifts of Imperfection)
రచయిత: బ్రెనే బ్రౌన్ (Brené Brown)
ప్రచురణ సంవత్సరం: 2010
మన జీవితం నిస్సందేహంగా విలువైనది. ఇతరులు చెప్పే రూల్స్ ప్రకారం కాకుండా, మన మనసు చెప్పిన మార్గంలో నడవడం మనకి గొప్ప బలాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.

20 Important Points from The Gifts of Imperfection Book in Telugu
- పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించడం కన్నా నిజంగా మనమెంటో అన్నదాన్ని అంగీకరించడం ముఖ్యం.
- మన లోపాలు మన బలాలే అని అనుకోవాలి – నిజానికి అవే మన ప్రత్యేకతకి మూలం.
- అసలైన ఆనందం అనేది నిజంగా నువ్వేంటో అన్న దాని నుంచి వస్తుంది, నటన నుంచి కాదు.
- మనం మనల్ని ప్రేమించకపోతే, ఇతరుల ప్రేమను పొందడం అసాధ్యం.
- మనదైన జీవితం బ్రతకాలంటే, మిగతావారి అభిప్రాయాల పట్టించుకోకపోవడం అవసరం.
- మనం మన లోపాలను దాచకుండా అంగీకరిస్తే, మనస్సు హాయిగా ఉంటుంది.
- సిగ్గుపడటం అనేది మన అభివృద్ధికి అడ్డుపడే పెద్ద శక్తి, దాన్ని ఎదుర్కోవాలి.
- లోపం అనేది పూర్తిగా బలహీనత కాదు.
- మనస్పూర్తిగా బ్రతకడం అంటే ప్రేమించడం, నమ్మడం, నిజాయితీగా బ్రతకడం.
- భయాల మధ్య కూడా ముందుకెళ్లగలగడం నిజమైన ధైర్యం.
- మనం “ఇక చాలు” అనే భావనతో బ్రతికితేనే నిజమైన సంతృప్తి లభిస్తుంది.
- ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలంటే, మనసు తెరిచి జీవించడం అవసరం.
- మన విలువలు స్పష్టంగా ఉంటే, మన నిర్ణయాలు తేలికవుతాయి.
- మన అసలు స్వరూపాన్ని అంగీకరించడం వలనే మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
- Perfectionism అంటే excellence కాదు – అది భయంతో నడిచే నిరంతర పోరాటం.
- ప్రతి ఒక్కరికీ తన అనుభవాన్ని పంచుకునే హక్కు ఉంది – ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు.
- ప్రేమ పొందాలంటే మొదట మనం మనల్ని ప్రేమించాలి.
- మన లోపాలను అంగీకరించగలిగితేనే ఇతరులను నిజంగా అర్థం చేసుకోగలం.
- దయగా, సహానుభూతితో, నిజాయితీతో బ్రతకడమే జీవితం యొక్క గొప్ప విజయం.
ఈ పుస్తకాన్ని పూర్తిగా
ఇక్కడ చదవండి (ఇంగ్షీషు లో)👇
https://amzn.to/43dZPqj
More Book Recommendations in Telugu👇
మనం ఒక యోగిలా బ్రతకాలి – Think Like A Monk Book in Telugu
నీ తెలివికి లిమిట్ లేదు – Limitless Book in Telugu
Like and Share
+1
+1
+1