Menu Close

2025 లో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు – Major Events and Festivals in Tirumala in 2025

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

2025 లో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు – Major Events and Festivals in Tirumala in 2025

Lord Tirupati Balaji god Best Stories in Telugu

జనవరి 10 – వైకుంఠ ఏకాదశి
జనవరి 10 నుండి 19 వరకు – వైకుంఠ ద్వార దర్శనం
ఫిబ్రవరి 4 – రథసప్తమి
ఫిబ్రవరి 12 – రామకృష్ణ తీర్థ ముక్కోటి
మార్చి 9 నుండి 13 వరకు – తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు
మార్చి 14 – కుమారధార తీర్థ ముక్కోటి
మార్చి 30 – శ్రీవారి ఉగాది ఆస్థానం
ఏప్రిల్ 10 నుండి 12 వరకు – శ్రీవారి వసంతోత్సవాలు
జూన్ 9 నుండి 11 వరకు – శ్రీవారి జ్యేష్టాభిషేకం
జూలై 16 – అనివార ఆస్థానం
ఆగస్టు 4 నుండి 7 వరకు – శ్రీవారి పవిత్రోత్సవాలు
సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు – తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
డిసెంబర్ 30 – వైకుంఠ ఏకాదశి
డిసెంబర్ 30 నుండి 08 జనవరి 2026 వరకు – వైకుంఠ ద్వార దర్శనం.

భక్తి భావం మనతో ఎన్నో అద్భుతాలు చేయిస్తుంది – Short Devotional Stories in Telugu
తిరుమల గురించి కొన్ని నిజాలు – Telugu Interesting Facts of Tirumula

2025 లో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు – Major Events and Festivals in Tirumala in 2025

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading