ఆనందమైన జీవితానికి ఆరు సూత్రాలు – Life Lessons in Telugu
నీ గురించి ఇతరులు
ఏమనుకుంటున్నారో నీకనవసరం.

సమయం అన్నిటినీ మాన్పుతుంది
సమయానికి సమయమివ్వండి.
నువ్వు తప్ప నీ ఆనందానికి
ఇంకొక కారణం కాదు.
మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి
వాళ్ల జీవిత ప్రయాణం
ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలియదు కదా!
మరీ ఎక్కువగా ఆలోచించకండి
మీకు అన్నిటికీ
సమాధానాలు తెలిసి ఉండాల్సిన అవసరం లేదు.
ప్రపంచంలోని కష్టాలన్నీ మీవి కావు
కాబట్టి హాయిగా నవ్వండి.