Menu Close

Nee Kalle Diwali Lyrics in Telugu – నీ కళ్లే దీవాళి లిరిక్స్

Nee Kalle Diwali Lyrics in Telugu – నీ కళ్లే దీవాళి లిరిక్స్

నీ కళ్లే దీవాళి
నీ నవ్వే రంగేలీ
నీ మాటే జోలాలి

అవి నావై పోవాలి
నువ్వు నేనై పోవాలి (x2)

నీ అందం జాబిల్లి
నీ స్నేహం సిరిమల్లి
నీ ప్రేమే విరజల్లి

అవి నావై పోవాలి
నువ్వు నేనై పోవాలి (x2)

ఆ రంగుల్లో ముంచావు
నా రోజులే రాకుమారి
జన్మంత చేస్తాను
నీ పూజలే నా ధేవేరీ

నీ మాయలో మాయమయ్యి
నీ రాకతో ధొరికానని
నీ ఊహలో ఉన్నానని
నా ఊపిరే ఊయలూగింధని
ఆకాశమే నాతో ఇలా
తన అందం మించిన అందం
నాకు సొంతం అంటూ నిన్ను చూపిస్తే

Winter Needs - Hoodies - Buy Now

కల్లోకొచ్చింది
దిల్లోకొచ్చింది (x2)

హో కాసేపే ఉంటుంది
ఆ మెరుపులే ఊ చిన్నారి
వందేళ్లు నాతోనే ఉంటాయ్
నీలా మారి..

నా కళ్ళలో నీ కలలకి
నీ నవ్వుతో రెక్కలిచ్చావని
కాలాలని, వారాలని
నీ పేరుతో పిలుచు కుంటానని

సంతోషమే మన సొంతమై
దేశాలే తిరగాల
భూలోకమంత
ప్రేమలోనే కొలువుందే

ఏం మాయో చేసింది
ఏం మంత్రం వేసింది (x2).. ..

Nee Kalle Diwali Lyrics in English

Nee kalle diwali
Nee navve rangeli
Nee maate jolali

Avi naavai povali
Nuvu nenai povali (x2)

Nee andam jaabilli
Nee sneham sirimalli
Nee preme virajalli

Avi naavai povali
Nuvu nenai povali (x2)

Aa rangullo munchavu
Naa rojule raakumaari
Janmantha chesthanu
Nee poojale naa dheveri

Nee maayalo mayamayyi
Nee raakatho dhorikaanani
Nee oohalo unnanani
Naa oopire ooyaloogindhani
Aakashame naatho ila
Thana andham minchina andham
Naku sontham antu ninnu choopindhe

Kallokocchesindhi
Dillokocchesindhi (x2)

Ho kaasepe untayi
Aa merupule oo chinnari
Vandellu naathone untaayile
Neelaa maari..

Naa kallalo nee kalalaki
Nee navvutho rekkalicchavani
Kaalaalani vaaraalani
Nee perutho piluchu kuntanani

Santhoshame mana sonthamai
Dheshale thiragaala
Bhooloka mantha
Premalone koluvundhe

Em maayo chesindhi
Em mantram vesindi (x2).. ..

Who is the singer of Nee Kalle Diwali Song?
Shahid Mallya is the singer of Nee Kalle Diwali Song

Who wrote lyrics of Nee Kalle Diwali Song?
Srinivasa Teja wrote lyrics for Nee Kalle Diwali Song

What is the movie name of Nee Kalle Diwali Song?
Gaalodu is the movie name of Nee Kalle Diwali Song

Movie cast of Gaalodu movie?
Sudheer Anandh, Gehna Sippy

Nee Kalle Diwali Lyrics in Telugu – నీ కళ్లే దీవాళి లిరిక్స్, సుడిగాలి సుదీర్ – Gaalodu

Like and Share
+1
1
+1
2
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading