ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
E Nimisham Song Lyrics in Telugu – ఈ నిమిషం – Thank You
ఈ నిమిషం ఈ నిమిషం
నాన్నే నేను మరిచానే
నా హృదయం నా హృదయం
నీదై నీతో నడిచిందే
ఇ క్షణమే ఈ క్షణమే
నీలో నన్ను విడిచానే
నా సమయం నా సమయం
ఎధై పూతు ఉందే
నువ్వు నాతో అడుగుస్తే
తెలుగేయ్లే ఎవైపైనా
కలలాగే గడిపిందే
నిను కాసిపైనా ఎంచుకోండి
నుదురించే నినుషాన్న
పెదవుల్లో నీ పేరు
ఇకపైనా నను నీకే
వదిలేసరే ఇదేమైనా
నీ మాటతో మాట కలిపి
నీ చెయ్యితో చెయ్యి కలిపి
నీకింతగా చెరువాక
ననుకోలేదేయ్ నేను ఎపుడు
నీ కళ్ళలో కళ్ళు కలిపి
నీ చూపులో చూపు కలిపి
నీ ఊపిరై చేరుకున్నా
నమ్మేలా లేదు మనసిపుడు
ఇ నిమిషం ఈ నిమిషం
నాన్నే నేను మరిచానే
నా హృదయం నా హృదయం
నీదై నీతో నడిచిందే
చిన్నే చిన్నే మాటలే
చెప్పుకుంటే నేరమా
వచ్చిపోవా ఒక్కసారైనా
చిట్టీ చిట్టీ ఊహలే
పంచుకుంటే పాపమా
ఉంటావేంటో అంద దూరాన్నా
ఉదయము లేస్తు లేస్తు నే
కలలాలా వెంట నేస్తున్నా
పదమని నేనే నాతోనే
పరుగు తీస్తున్నా
నాదైన గగనం లో
సూర్యుడు చంద్రుడు నేనై
వేసే సమరం లో
నా సైన్యం నేనై నేనై
నీ మాటతో మాట కలిపి
నీ చెయ్యితో చెయ్యి కలిపి
నీకింతగా చెరువాక
ననుకోలేదేయ్ నేను ఎపుడు
నీ కళ్ళలో కళ్ళు కలిపి
నీ చూపులో చూపు కలిపి
నీ ఊపిరై చేరుకున్నా
నమ్మేలా లేదు మనసిపుడు.. ..
E Nimisham Song Lyrics in English – Thank You
Ee nimisham ee nimisham
Nanne nenu marichaane
Naa hrudayam naa hrudayam
Needai neetho nadichindhe
E kshaname ee kshaname
Neelo nannu vidichaane
Naa samayam naa samayam
Edhai poothu undhe
Nuvu naatho adugesthe
Telugeyley evaipainaa
Kalalaagey gadichinde
Ninu choose kaasipainaa
Nudurinche ninushaanna
Pedavullo nee pereynaa
Ikapainaa nanu neeke
Vadileysaare edemainaa
Nee maatatho maata kalipi
Nee cheyito cheyi kalipi
Neekintagaa cheruvaaka
Nanukoledey nenu epudu
Nee kallalo kallu kalipi
Nee choopulo choopu kalipi
Nee oopirai cherukunna
Nammela ledhey manasipudu
E nimisham ee nimisham
Nanne nenu marichaane
Naa hrudayam naa hrudayam
Needai neetho nadichindhe
Chinne chinnee maatale
Cheppukunte neramaa
Vachcheepova okkasaarainaa
Chittee chittee oohale
Panchookunte paapamaa
Untaaveynto andha dooraanna
Udhayamu lesthu lesthu ne
Kalalala venta nesthunna
Padamani nene naathone
Paruguduthesthunna
Nadaina gaganam lo
Suryudu chandhrudu nenai
Vechese samaram lo
Naa sainyam nenai nenai
Nee maatatho maata kalipi
Nee cheyito cheyi kalipi
Neekintagaa cheruvaaka
Nanukoledey nenu epudu
Nee kallalo kallu kalipi
Nee choopulo choopu kalipi
Nee oopirai cherukunna
Nammela ledhey manasipudu.. ..
E Nimisham Song Lyrics in Telugu – ఈ నిమిషం – Thank You