Menu Close

Pilichina Ranantava Lyrics in Telugu – పిలిచినా రానంటావా లిరిక్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Pilichina Ranantava Lyrics in Telugu – పిలిచినా రానంటావా లిరిక్స్

పిలిచినా రానంటావా… కలుసుకో లేనంటావా…
నలుగురూ ఉన్నారంటావా..! ఓ ఓ…
చిలిపిగా చెంతకు రాలేవా..?

తెలివిగా చేరే తోవా… తెలియనే లేదా బావ
అటు ఇటు చూస్తూ ఉంటావా ఓ ఓ
తటపటాయిస్తూ ఉంటావా… ఆ ఆ

సమయం కాదంటావా… సరదా లేదంటావా
సరసం చేదంటావా బావా…
చనువే తగదంటావా… మనవే విననంటావా…
వరసై ఇటు రమ్మంటే… నామాట మన్నించవా…

డోలు భాజాల… ఇలా నా వెంట పడతావా
చెలాకి రోజా ఆగమంటే ఆగనంటావా… ||2||

కనులుంటే సొగసే కనపడదా…
మనసుంటే తగుమార్గం దొరకదా..! రాననకా…
అనుకుంటే సరిపోదే వనిత…
అటుపై ఏ పోరాబాటో జరగదా… రమ్మనకా…

పెరిగిన దాహం తరగదే… పెదవులు తాకందే
తరిమిన తాపం తాలదే… మదనుడి బాణం తగిలితే…
చాల్లే బడాయి నాతో లడాయి… తగ్గించవోయి అబ్బాయి…

హవ్వ హవ్వయి.. అమ్మో అమ్మాయి విన్నానులే
హవ్వ హవ్వయి అమ్మో అమ్మాయి… విన్నాం కదా నీ సన్నాయి
హవ్వ హవ్వయి అమ్మో అమ్మాయి… విన్నాం కదా నీ సన్నాయి

పిలిచినా రానంటావా… కలుసుకో లేనంటావా…
నలుగురూ ఉన్నారంటావా..! ఓ ఓ…
చిలిపిగా చెంతకు రాలేవా..?

మొహమాటం పెడతావా అతిగా… సుకుమారం చిటికేస్తే చొరవగా..
చేరవుగా… చేరవుగా
ఇరకాటం పెడతావే ఇదిగా అబలా… నీ గుబులేంటే కుదురుగా
ఆగవుగా… ఆగవుగా…

దర్శనమిస్తే సులువుగా… అలుసుగ చూస్తావా
సరసకు వస్తే దురుసుగా… మతి చెడిపోదా మరదలా…

వరాల బాలా వరించు వేల… తరించనంటు తగువేల
నిగారమిట్ట జిగేలనాల… జనం చెడేల
నిగారమిట్ట జిగేలనాల… జనం చెడేల జవరాల
నిగారమిట్ట జిగేలనాల… జనం చెడేల జవరాల.. ..

Pilichina Ranantava Lyrics in Telugu – పిలిచినా రానంటావా లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading