Menu Close

Mahatma Gandhi Telugu Quotes Part 18

telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes

శక్తి శారీరక సామర్ధ్యం నుండి రాదు,
ఇది ఒక లొంగని సంకల్పం నుండి వస్తుంది

మేధావులు మాట్లాడతారు… మూర్ఖులు వాదిస్తారు

పిల్లలు దేవుళ్లతో సమానం,
వారితో అబద్ధాలు ఆడించకూడదు,
వారికి చెడు పనులు చెప్పకూడదు

Bigg Boss 10 గెలిచేది ఎవరో చెప్పగలరా?

పెద్దలు మాట్లాడుతుంటే మొదట శ్రద్ధగా వినాలి,
తర్వాతే జవాబు చెప్పాలి

కష్టపడి పనిచేయని వ్యక్తికి తిండి తినే హక్కు లేదు

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Telugu Quotes

Subscribe for latest updates

Loading