ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Aadhi Dampathulu Lyrics in Telugu – Mithunam
ఆది దంపతులె అభిమానించే అచ్చ తెలుగు మిధునం
ఆది దంపతులె అభిమానించే అచ్చ తెలుగు మిధునం
అవని దంపతులు ఆరదించె ముచ్ఛటైన మిధునం….
అవని దంపతులు ఆరదించె ముచ్ఛటైన మిధునం
సుధా ప్రేమికుల సధనం
సధా శివుని మారేడు వనం
సధా శివుని మారేడు వనం…
ఆది దంపతులె అభిమానించే అచ్చ తెలుగు మిధునం…
దాంపత్య రసరఘ్నుడు ఆలికొసగు అనుబంధ సుగంధ ప్రసూనం
నవరస మాన సవరస మాన నవరస మాన సవరస మాన సహకార స్వరమేలనం
భారతీయతకు హారతి పట్టే క్రుషిమయ జీవన విధానం
భార్య సహాయముతో కొనసాగె భవసాగర తరనం…
భవసాగర తరనం…
ఆది దంపతులె అభిమానించే అచ్చ తెలుగు మిధునం…..
అల్ప సంతషపు కల్పవ్రుక్షమున ఆత్మ కోకిలల గానం..
పురుషార్ధముల పూలబాటలో పున్య దంపతుల పయనం..
అరవై దాటిన ఆలుమగల అరవై దాటిన ఆలుమగల అనురాగామ్రుత మధనం
గ్రుహస్త దర్మన సగర్వమ్ముగ తానెగరేసిన జెయకేతనం..
జెయకేతనం……..
Aadhi Dampathulu Lyrics in Telugu – Mithunam