Menu Close

Vachindi Christmas Vachindi Lyrics In Telugu – Telugu Christian Songs

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Vachindi Christmas Vachindi Lyrics In Telugu – Telugu Christian Songs

వచ్చింది క్రిస్మస్ వచ్చింది… తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది… తెచ్చింది రక్షణ తెచ్చింది

ఉరువాడ పల్లెపల్లెల్లోన… ఆనందమే ఎంతో సంతోషమే

మన చీకటి బ్రతుకులలోన… ప్రభు యేసు జన్మించెను

రారండోయ్ వేడుక చేద్దాం… కలిసి రారండోయ్ పండుగ చేద్దాం ||2||
వచ్చింది క్రిస్మస్ వచ్చింది… తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది… తెచ్చింది రక్షణ తెచ్చింది

దావీదు పట్టణములో… భేత్లేహేము గ్రామములో
కన్యమరియ గర్బమునందు… బాలుడిగా జన్మించెను ||2||
అంధకారమే తొలగిపోయెను… చీకుచింతలే తీరిపొయెను ||2||
మన చీకటి బ్రతుకులలోన… ప్రభు యేసు జన్మించెను ||2||

రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం ||2||
వచ్చింది క్రిస్మస్ వచ్చింది… తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది… తెచ్చింది రక్షణ తెచ్చింది

ఆకాశంలో ఒక ధూత… పలికింది శుభవార్త
మనకొరకు రక్షకుడేసు… ధీనునిగ పుట్టాడని ||2||
పాపశాపమే తొలగించుటకు… గొప్ప రక్షణ మనకిచ్చుటకు ||2||
మన చీకటి బ్రతుకులలోన… ప్రభు యేసు జన్మించెను ||2||

రారండోయ్ వేడుక చేద్దాం… కలిసి రారండోయ్ పండుగ చేద్దాం ||2||
వచ్చింది క్రిస్మస్ వచ్చింది… తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది… తెచ్చింది రక్షణ తెచ్చింది ||2||

ఉరువాడ పల్లెపల్లెలోన… ఆనందమే ఎంతో సంతోషమే ||2||
మన చీకటి బ్రతుకులలోన… ప్రభు యేసు జన్మించెను ||2||
రారండోయ్ వేడుక చేద్దాం… కలిసి రారండోయ్ పండుగ చేద్దాం ||2||

Vachindi Christmas Vachindi Lyrics In English – Telugu Christian Songs

Vachindi Christmas Vachindi… Techhindhi Panduga Techhindhi

Ooruvaada Pallepallellona… Aanandhame Entho Santhoshame ||2||
Mana Cheekati Brathukulalona… Prabhu Yesu Janminchenu

Raarandoi Veduka Cheddhaam… Kalisi Raarandoi Panduga Cheddhaam ||2||
Vachhindhi Christmas Vachhindhi… Thechhindhi Panduga Thechhindhi
Vachhindhi Christmas Vachhindhi… Thechhindhi Rakshana Thechhindhi

Dhaavidhu Pattanamulo… Bethlehemu Graamamulo
KanyaMaria Garbhamunandhu… Baaludigaa Janminchenu ||2||
Andhakaarame Tholagipoyenu… Cheekuchinthale Theeripoyenu ||2||
Mana Cheekati Brathukulalona… Prabhu Yesu Janminchenu

Raarandoi Veduka Cheddhaam… Kalisi Raarandoi Panduga Cheddhaam ||2||
Vachhindhi Christmas Vachhindhi… Thechhindhi Panduga Thechhindhi
Vachhindhi Christmas Vachhindhi… Thechhindhi Rakshana Thechhindhi

Aakaashamlo Oka Dhootha… Palikindhi Shubavaartha
Mana Koraku Rakshakudesu… Dheenuniga Puttaadani ||2||
Paapashaapame Tholaginchutaku… Goppa Rakshana Mankichhutaku ||2||
Mana Cheekati Brathukulalona… Prabhu Yesu Janminchenu

Raarandoi Veduka Cheddhaam… Kalisi Raarandoi Panduga Cheddhaam ||2||
Vachhindhi Christmas Vachhindhi… Thechhindhi Panduga Thechhindhi
Vachhindhi Christmas Vachhindhi… Thechhindhi Rakshana Thechhindhi

Ooruvaada Pallepallellona… Aanandhame Entho Santhoshame ||2||
Mana Cheekati Brathukulalona… Prabhu Yesu Janminchenu ||2||
Raarandoi Veduka Cheddhaam… Kalisi Raarandoi Panduga Cheddhaam ||2||

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading