Menu Close

Aakaasam Tana Rekkalatone Lyrics in Telugu – Kalusukovalani


Aakaasam Tana Rekkalatone Lyrics in Telugu – Kalusukovalani

ఆకాశం తన రెక్కలాతో నన్ను కప్పుతూ ఉంటె
భూలోకం నన్ను నిద్దురపుచ్చాలి
జాబిల్లి తన వెన్నెలతో నను నిద్దుర లేపి
రెయ్యంత తెగ అల్లరి చెయ్యాలి
ఏవేవో కొన్ని కళలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి
గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి
అవి లోకంలోన చీకటినంతా తరిమెయ్యాలి

ఆకాశం తన రెక్కలాతోనే నన్ను కప్పుతూ ఉంటె
భూలోకం నన్ను నిద్దురపుచ్చాలి
జాబిల్లి తన వెన్నెలతో నను నిద్దుర లేపి
రెయ్యంత తెగ అల్లరి చెయ్యాలి
చికి చికి చికి చం చం
చికి చికి చికి చం
చికి చికి చికి చం చం
చికి చికి చికి చం
చికి చికి చికి చం చం
చికి చికి చికి చం
చికి చికి చికి చం చం
చికి చికి చికి చం
దుం చకు చ చకు చ చకు చ
దుం చకు చ చకు చ చకు చ

ఆరారో అని ఈ గాలి నాకే జోలలు పాడాలి
ఏలేలో అని గోదారి నాతొ ఊసులు ఆడాలి
ఇంద్ర ధనసుని ఊయల గ నేను మలచాలి చం
తారాలన్నీ నాకు హారము కావలి
చికి చికి చికి చం
మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి చం
చందమామ నాకు చందనమవ్వాలి
చికి చికి చికి చం
రంగులతో కళ్ళాపి చల్లాలి ఆ రంగుల నుండి లాలించే
ఒక రాగం పుట్టాలి
ఆకాశం తన రెక్కలాతోనే నన్ను కప్పుతూ ఉంటె
భూలోకం నన్ను నిద్దురపుచ్చాలి

చికి చికి చికి చం చం చం
చికి చికి చికి చం
చికి చికి చికి చం చం చం
చికి చికి చికి చం
దుం చకు చ చకు చ చకు చ
దుం చకు చ చకు చ చకు చ

నా వాడు ఎక్కడున్నా సరే రారాజల్లే నను చేరుకోవాలి
నా తోడంటూ ఎన్నడైనా సరే పసి పాపపల్లె నను చూసుకోవాలి
అమ్మలోని ఉన్న కమ్మదనం వెన్నలోన కలిపి
నాకు ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టాలి
ప్రేమ లోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి
చిన్న తప్పు చేస్తే నన్ను తీయగా తిట్టాలి
ఏనాడు నా నీడై ఉండాలి
ఆ నీడను చూసి ఓటములన్ని పారిపోవాలి

ఆకాశం తన రెక్కలాతో నన్ను కప్పుతూ ఉంటె
భూలోకం నన్ను నిద్దురపుచ్చాలి
జాబిల్లి తన వెన్నెలతో నను నిద్దుర లేపి
రెయ్యంత తెగ అల్లరి చెయ్యాలి
చికి చికి చికి చం చం
చికి చికి చికి చం
చికి చికి చికి చం చం
చికి చికి చికి చం

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading