ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
వ్యక్తిగతంగా ఎదగటానికి 12 సూత్రాలు – 12 Techniques for Personal Development
- ఏదైనా తప్పుగా అనిపిస్తే, అది చేయవద్దు.
- ఏమి చెప్పాలనుకున్నా సూటిగా చెప్పేయండి.
- అందరికీ నవ్వులు పంచాలి కానీ ఎదుటి వారికి చులకన అయ్యేవరకు కాదు
- మీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్మండి
- మీ గురించి మీరు తక్కువ చేసుకుని మాట్లాడవద్దు.
- మీ కల ఏదైనా సాధించేవరకు వదలవద్దు
- “లేదు/కాదు” అని చెప్పేందుకు మొహమాటపడవద్దు
- “అవును” అని చెప్పేందుకు భయపడవద్దు
- మీపై మీరు నమ్మకంతో ఉండాలి.
- మీ చేతిలో లేనిదానిని అలా వదిలేయండి
- నిరాశావాదులకు, డ్రామాలకు దూరంగా ఉండండి
- అందరినీ మనసుతో స్వీకరించండి, ప్రేమించండి
12 Guidelines for Personal Growth
12 Strategies for Self-Improvement
12 Keys to Individual Advancement
12 Rules for Personal Progress
12 Techniques for Personal Enhancement
12 Steps to Self-Development
12 Paths to Personal Betterment
12 Maxims for Self-Growth
12 Tenets of Personal Advancement
12 Axioms for Self-Improvement
12 Fundamentals for Personal Growth
12 Pillars of Individual Development
Like and Share
+1
+1
+1