ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
101 Birthday Wishes in Telugu – పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న
ప్రతి ఒక్కరికీ జన్మదిన శుభాకాంక్షలు.
ఏరోజు మీ జీవితంలో ఎప్పటికీ
గుర్తుండేలా మిగులుతుందని
జీవితంలో మీరు కోరుకున్నవన్ని మీకు లబించాలని
ఆరోగ్యంగా మీరు నూరేళ్ళు ఆనందంగా వుండాలని
మనసారా కోరుకుంటున్నాము..
Birthday wishes For Father in Telugu
జీవితంలో ధైర్యం అంటే ఏంటో
నిన్ను చూసే నేర్చుకున్నా నాన్న.
ధైర్యంగా బ్రతకడాన్ని పరిచయం చేసిన నాన్నా…
మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నిజాయితీగా బ్రతకడమంటే ఏంటో
మిమ్మల్ని చూసి తెలుసుకున్నాను .
అలాంటి నిజాయితీ నాకు నేర్పిన నాన్న
మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
తండ్రిగా మీరు చూపిన బాట
మాకు పూల బాట.
నాన్నగారికి.. పుట్టినరోజు శుభాకాంక్షలు.
గెలవాలంటే ముందు ప్రయత్నించాలి అని
ఎప్పుడు చెబుతూ ఉండే మా నాన్నకి
పుట్టినరోజు శుభాకాంక్షలు.
Birthday wishes For Mom in Telugu
అమ్మా ..
నువ్వు ఇలాగే సంతోషంగా
ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని
మనసారా కోరుతూ
పుట్టినరోజు శుభాకాంక్షలు.
Birthday wishes for Friends in Telugu
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా,
నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు
మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను చేరాలని..
ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని
మనసారా కోరుకుంటూ
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
కోటి చిరునవ్వులతో భగవంతుడు
నీకు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని
మనసారా కోరుకుంటూ
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నువ్వు ఎప్పుడూ హాయిగా నవ్వుతూ
సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఈ పుట్టినరోజు నీ జీవితంలో
కొత్త సంతోషాలు తీసుకురావాలి అని కోరుకుంటూ
నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
Birthday Gift to Your Friends – Buy Now
Birthday wishes for Son in Telugu
చిన్నప్పుడు నీకు నడక నేర్పిస్తే
ఇప్పుడు నాకు నడకలో సహాయపడుతున్నందుకు
సంతోష పడుతూ
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నీవు ఎప్పుడైనా అధైర్య పడితే
మళ్ళీ తిరిగి ధైర్యం నింపడానికి
ఎల్లప్పుడూ నేను ఉన్నాను అని తెలియచేస్తూ
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నీవు తొలిసారిగా ‘అమ్మ’ అని పలికిన మాటలు
నేను ఎప్పటికి మరిచిపోలేను కన్నా…
నువ్వు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు
మరెన్నో చేసుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.
పుట్టినరోజు శుభాకాంక్షలు.
Birthday wishes for Sister in Telugu
నువ్వు నా చెల్లెలివి మాత్రమే కాదు..
నాకు అవసరమైన సమయంలో
అండగా నిలిచిన గైడ్ నువ్వు.
అలాంటి నీవు ఇలాంటి పుట్టినరోజులు
ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే
నన్ను ప్రోత్సహించిన వారిలో
ముందు నువ్వే ఉంటావు అక్క.
అంతటి గొప్ప వ్యక్తి అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
మనం చిన్నప్పుడు చేసిన అల్లరి నేనెప్పటికి మర్చిపోలేను.
మన బాల్యం గుర్తుకు వస్తే అందులో
ఎక్కువగా ఉండేది నీ జ్ఞాపకాలే చెల్లి.
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నేను చిన్నప్పుడు గొడవ పెట్టుకుని వస్తే,
నువ్వు నన్ను వెనకేసుకొచ్చిన ప్రతి సందర్భం నాకు గుర్తే.
అంతటి ప్రేమని నాపై చూపిన నీకు
పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క.
Birthday Gift to Your Friends – Buy Now
Birthday Wishes for Brother in Telugu
ఈ సంవత్సరం నీవు అనుకున్న పనులలో
విజయంతంగా ముందుకి సాగాలని కోరుకుంటూ
నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అన్నయ్య.
తమ్ముడివే కానీ ఇంటి బాధ్యతలని
చిన్నవయసులోనే తీసుకుని
ఇంటిని ముందుండి నడిపించావు.
నిన్ను మెచ్చుకోనివారు లేరు.
ఇంటి బాధ్యతని తీసుకుని
కుటుంబ పెద్దగా మారిన నీకు
పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు.
నువ్వు నాకు మొదటిసారి తినిపించిన
ఐస్ క్రీమ్ నాకు ఇంకా నోరూరెలా చేస్తుంది.
నాకు నచ్చినవి ఏంటో తెలుసుకుని మరీ
అవి నాకు కొనిచ్చే మా అన్నయ్యకి
జన్మదిన శుభాకాంక్షలు.
Birthday Wishes in Telugu
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా,
నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు
మరెన్నో జరుపుకోవాలని
మనసారా కోరుకుంటున్నాను.
కోటి కాంతుల చరునవ్వులతో
భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ
పుట్టినరోజు శుభాకాంక్షలు
హార్దిక పుట్టిన రోజు శుభాకాంక్షలు
మీరు ఎప్పుడూ సంతోషంగా
ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ
ఎవరో, నీవెవరో ,
నన్ను ఎందుకు ఇలా మైమరపింప చేసావో కానీ,
వెదురులా ఉన్న నన్ను,
నీ రాకతో మురళిగా మార్చిన నీకు
పుట్టినరోజు శుభాకాంక్షలు…
మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా,
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,
సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ
పుట్టినరోజు శుభాకాంక్షలు
పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో,
జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులు ఎన్నో,
నా ఈ చిన్ని జీవతంలో
ఎన్ని పరిచయాలు ఉన్నా,
కలకాలం ఉండే తియ్యనీ స్నేహం నీది,
ఆలాంటీ నా ప్రియా నేస్తానికీ
నా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు..
Birthday Gift to Your Friends – Buy Now
Telugu Funny Birthday Wishes
Birthday Wishes Telugu Lo
Birthday Wishes in Telugu Text
Birthday Wishes for Wife in Telugu
Happy Birthday in Telugu
Wife Birthday Wishes in Telugu
Birthday Wishes for Daughter in Telugu.
Birthday Wishes for Girlfriend in Telugu.
Birthday Wishes for Husband in Telugu
Birthday Wishes for Mardal in Telugu.
Birthday Wishes to Dad in Telugu.
Birthday Wishes to Mom in Telugu
101 Birthday Wishes in Telugu – పుట్టినరోజు శుభాకాంక్షలు