ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
10 Important Steps in Successful Business
ఎలాంటి వ్యాపారానికైనా ఇలాంటి, ప్రణాళిక, ఆలోచన, ఎవరు మీద ఆధార పడ్డారు, అ శ్రేణి ఎంతకాలం మనుగడలో ఉంటుంది అన్న ఆలోచన ఎప్పటికప్పుడు పెంపొందించుకోగలిగితే తక్కువ నష్టాలు ఎక్కువ లాభాలతో గట్టెక్కుతారు. అందుకే ప్రతీ వ్యాపారానికి విజన్, మిషన్ ఖచ్చితంగా ముందే సిద్దపరచుకోవాలి.
ఈ 10 అంశాలు మీకేమైనా పనికొస్తాయేమో కొంచెం చూడండి.
- మొదటిగా సమస్యను కనిపెట్టండి.
- సమస్యకు తగ్గ పరిష్కారాన్ని కనిపెట్టండి.
- పరిష్కారానికి వ్యాపార సూత్రాన్ని కనిపెట్టండి.
- ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టండి.
- వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడుదారులని ఎంచుకోండి.
- మీ వ్యాపార వర్గాన్ని ఎంచుకోండి.
- ఎంచుకున్నవారికి మీ వ్యాపారం చేరువయ్యేలా చూడండి.
- అమ్మకాలు మొదలు పెట్టండి.
- లాభాలు గడించండి.
- ప్రపంచాన్ని మార్చండి.
కస్టమర్ ని కట్టిపడిసే కొన్ని చిట్కాలు
Business Tips in Telugu
కొత్త వ్యాపార ఆలోచనలు
Business Ideas in Telugu
Like and Share
+1
1
+1
+1