ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఏవేవో కలలు కన్నా… ఏవైపో కదులుతున్నా
ఏమైందో తెలియకున్నా… ఎన్నెన్నో జరుగుతున్నా
ఏమో ఏమైందో… నాలోనే ఏమైందో
ఏమో ఏముందో… ఇక ముందేం కానుందో
ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటో
ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటో
ఏవేవో కలలు కన్నా… ఏవైపో కదులుతున్నా
ఏమైందో తెలియకున్నా… ఎన్నెన్నో జరుగుతున్నా
ఏమో ఏమైందో నాలోనే ఏమైందో
ఏమో ఏముందో ఇక ముందేం కానుందో
ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటో
ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటో
తలచుకున్న వేళలో… తెలుసుకున్నా వెలుగేమిటో
కలుసుకున్న వేళలో… క్షణముకంత విలువేమిటో
ఇలా నేను నా నువ్వు మనమైన ఈ వేళలో
ఈ మెరుపేమిటో ఈ పరుగేమిటో మైమరపేమిటో
హా..! గీతాలలో ఈ భాషేమిటో భావాలేమిటో
ఈ తీయని బంధం ఏమిటో..!!
ఏవేవో కలలు కన్నా… ఏవైపో కదులుతున్నా
ఏమో ఏమైందో నాలోనే ఏమైందో
ఏమో ఏముందో ఇక ముందేం కానుందో
ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటో
ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటో