అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Yesayya Kanikara Purnuda Lyrics In Telugu – Telugu Christian Songs
గరిసనిస సాసా సా సా… గరిసనిస సాసా సా
గరిసనిస సాసా రిమపమగని గని సనిసా
యేసయ్యా కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా
యేసయ్యా కనికరపూర్ణుడా… మనోహర ప్రేమకు నిలయుడా
నీవే నా సంతోష గానము… సర్వ సంపదలకు ఆధారము
నీవే నా సంతోష గానము… సర్వ సంపదలకు ఆధారము
యేసయ్యా కనికర పూర్ణుడా… మనోహర ప్రేమకు నిలయుడా
పాప్పా పమగరిస స సరిగమ పాప్పా పమగరిస
మామ్మా మసాస మామ్మా మసాస సానీ నిసనిసపా
నీన్నీసా గరిమ గరిస సరిని నీన్నీసా గరిమ గరిస
నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి ||2||
సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృప పొంది… జీవింతును ఇలా నీ కొరకే ||2||
||యేసయ్యా కనికరపూర్ణుడా… మనోహర ప్రేమకు నిలయుడా||
నిసమా గమపమ గాస గమపమ గరి
నీన్నీసా గరిమ గరిస సరిని నీన్నీసా గరిమ గరిస
నా కొరకు సర్వము… ధారాళముగా దయచేయువాడవు
దాహము తీర్చుటకు… బండను చీల్చిన ఉపకారివి ||2||
అలసిన వారి ఆశను తృప్తిపరచితివి
అనంత కృపపొంది… ఆరాధింతును అనుక్షణము ||2|| ||యేసయ్యా||
నీ వలన బలమునొందిన వారే ధన్యులు
నీ సన్నిధి అయిన… సీయోనులో వారు నిలిచెదరు ||2||
నిలువరమైన రాజ్యములో… నిను చూచుటకు
నిత్యము కృపపొంది… సేవించెదను తుదివరకు ||2||
యేసయ్యా కనికరపూర్ణుడా… మనోహర ప్రేమకు నిలయుడా
నీవే నా సంతోష గానము… సర్వ సంపదలకు ఆధారము
నీవే నా సంతోష గానము… సర్వ సంపదలకు ఆధారము
యేసయ్యా కనికరపూర్ణుడా… మనోహర ప్రేమకు నిలయుడా
ఆరాధనకు యోగ్యుడవు… ఎల్లవేళలా పూజ్యుడవు
ఆరాధనకు యోగ్యుడవు… ఎల్లవేళలా పూజ్యుడవు ||2||
ఎల్లవేళలా పూజ్యుడవు… ఆరాధనకు యోగ్యుడవు
ఎల్లవేళలా పూజ్యుడవు… ఆరాధనకు యోగ్యుడవు ||2||
Yesayya Kanikara Purnuda Lyrics In Telugu – Telugu Christian Songs