Menu Close

Yenthapani Chesthiviro Song Lyrics In Telugu

బామ్మర్ది దావతంటే… పర్గుపర్గున బస్తీ కొస్తి
సుర్రునేదో గట్కఇస్తే, జర్ర గిట్ల గుట్క ఏస్థి

ఒయ్..! గింత గింత పాలసుక్కకే… ఒళ్ళు నాది గంతులెట్టె వారే వారే సాల
ఒక్కబొట్టు పండు గుక్కకే… నింగిలోని సుక్కలన్ని రాలిపాయే నేల

ఒయ్..! గింత గింత పాలసుక్కకే… ఒళ్ళు నాది గంతులెట్టె వారే వారే సాల

Limited Offer, Amazon Sales
Buy Now

ఒక్కబొట్టు పండు గుక్కకే… నింగిలోని సుక్కలన్ని రాలిపాయే నేల
ఒయ్..! గిర గిర తిరిగిపాయే… చార్మినార్ షాల్ బండ ||2||
ఉల్టా సీదా అయిపాయే… ఉన్న ఒక్క గోల్కొండ
జర మస్తి చేద్దామంటే దిమాక్ కరాబయిందిరన్నా

ఎంత పని చేస్తివిరో యములడ రాజన్న
నువు ఎంత పని చేస్తివిరో యములడ రాజన్న
దీని మత్తులో ముంచేస్తివిరో యాద్గిరి నరసింహ
అరె ఒళ్ళంతా ఎక్కిపాయే తీన్ మారు చమ్మా
ఒయ్..! గింత గింత పాలసుక్కకే… ఒళ్ళు నాది గంతులెట్టె వారే వారే సాల
ఒక్కబొట్టు పండు గుక్కకే… నింగిలోని సుక్కలన్ని రాలిపాయే నేల

చిక్కు చిక చికు బం… లక్కు లక లుకు బం
సుక్క సుక్క ఏసుకుంటే… సుమ్మ సురా సుకు బం
చిక్కు చిక చికు బం… లక్కు లక లుకు బం
సుక్క సుక్క ఏసుకుంటే… సుమ్మ సురా సుకు బం

కోఠి కాడ నిన్ను చూస్తిని… కోరి ఆటాన పూలు తెస్తిని
నిన్ను కొనగిర్లో కలుసుకొంటిని… నీ పొగరు చూసి మోజు పడితిని
రాంనగరు సెంటర్లో… రవ్వల కమ్మలె చెవులకేస్తనే
నింబోలి అడ్డకొస్తే… ఇరగ మరగగా ముద్దులిస్తలే
బోరే మా ఖతర్నాగు… మీట భల్ పూతరేకు
పూరా గిర్రెక్కె వారే నాకు

ఎంత పని చేస్తివిరో… అరె ఎయ్ రా బామ్మర్ది
ఎంత పని చేస్తివిరో యములడ రాజన్న
నువు ఎంత పని చేస్తివిరో యములడ రాజన్న
వీడి మత్తులో ముంచేస్తివిరో యాద్గిరి నరసింహ
అరె ఒళ్ళంతా ఎక్కిపాయే తీన్ మారు చమ్మా
ఒయ్..! గింత గింత పాలసుక్కకే… ఒళ్ళు నాది గంతులెట్టె వారే వారే సాల
ఒక్కబొట్టు పండు గుక్కకే… నింగిలోని సుక్కలన్ని రాలిపాయే నేల

అంగుటీలు మారే మస్తుగా… నీతో కొంగు కొంగు కలుపుకుంటగా
నడుము నడుము తడిమి జంటగా… నిన్ను కరువు తీర కరుసుకుంటగా
హే..! మేడారం జాతరంటా… మేనకట్టి తీస్కపోతవ
జంబైరో గాడి ఎక్కి… ముంబైకే పోదమొస్తావా
వామ్మ నీ శాను చూసి మొన్నే షాదినే జేసే
లగ్గాల్ పెట్టిండు మాయన్నా

Limited Offer, Amazon Sales
Buy Now

ఎంత పని చేస్తివిరో… భలే మంచిగా చేసిండ్లే
ఎంత పని చేస్తివిరో యములోడ రాజన్న
నువు ఎంత పని చేస్తివిరో యములడ రాజన్న
దీని మత్తులో ముంచేస్తివిరో యాద్గిరి నరసింహ
అరె ఒళ్ళంతా ఎక్కిపాయే తీన్ మారు చమ్మా

చిక్కు చిక చికు బం… లక్కు లక లుకు బం
సుక్క సుక్క ఏసుకుంటే… సుమ్మ సురా సుకు బం
చిక్కు చిక చికు బం… లక్కు లక లుకు బం
సుక్క సుక్క ఏసుకుంటే… సుమ్మ సురా సుకు బం

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading