Menu Close

Yentha Yadigipoyavayya Lyrics in Telugu – Vijetha

Yentha Yadigipoyavayya Lyrics in Telugu – Vijetha

ఆ.. ఆ..

ఎంత ఎదిగి పోయావయ్యా.. ఆ..

ఎదను పెంచుకున్నావయ్యా.. ఆ..
స్వార్థమనే చీకటిoటిలో
త్యాగమనే దీపం పెట్టి…

ఎంత ఎదిగి పోయావయ్యా… ఆ..ఆ…ఆ..
ఎదను పెంచుకున్నావయ్యా.. ఆ..ఆ..ఆ..ఆ

ముక్కు పచ్చలారలేదు.. నలుదిక్కులు చూడలేదు

ప్రాయానికి మించిన హృదయం
ఏ దేవుడు ఇచ్చాడయ్యా…
మచ్చలేని చంద్రుడి మనసు..
వెచ్చనైన సూర్యుడి మమతా…
నీలోనే చూశామయ్యా.. నీకు
సాటి ఇంక ఎవరయ్య …

ఆ.. ఆ..
ఎంత ఎదిగి పోయావయ్యా… ఆ..ఆ..ఆ..
ఎదను పెంచుకున్నావయ్యా.. ఒ…ఒ…

కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన…

నీకు నీవు రాసుకున్న
నుదిటి గీత.. భగవథ్గీత

Greater love hath no man than

this.. that a man lay down
his life for his people..

అన్న ఆ బైబిల్ మాట నీవు ఎంచుకున్న బాట .

దేవుడు అనే వాడు ఒకడుంటే…
దీవించక తప్పదు నిన్ను..

జీవేన శరదాంశతం

భవామ శరదాంశతం
నందామ శరదాంశతం..

Yentha Yadigipoyavayya Lyrics in Telugu – Vijetha

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading