ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Yenno Yenno Varnala Lyrics In Telugu – Malli Malli idi Rani Roju – ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే లిరిక్స్
ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే
చెలి కళ్ళై మెరిసేలే
మబ్బుల్లోని జాబిల్లె నా చెలి
నగుమోమై విరిసెలే
గుండెలు ప్రాణంగా నీవే నిండంగా
మండే ఎండల్లో వేసే చలి చలి
ప్రేమ రాగాలు ప్రళయ కలహాలు
నాకు నీవే నీవే…
వేవేల ముందూ జన్మాల బంధాలన్నీ నీవేలే
ఎదలో సందళ్ళు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను పూచేటి పూలన్నీ
నీ హోయలే….
ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే… చెలి కళ్ళై మెరిసేలే
మబ్బులోని జాబిల్లె నా చెలి… నగుమోమై విరిసెలే
నీ కోసమే ఎదనే గుడిలో… ఇలా మలిచే నా మనసే
నీ కానుకై నిలిచే తనువే…
నవరసమే నీవంట… పరవశమై జన్మంతా
పరిచయమే పండాలంట… ప్రేమే ఇంకా ఇంకా..
మరి మరి నీ కవ్వింత… విరియగా నా ఒళ్ళంతా
కలిగేనుల ఓ పులకింత… ఎంతో వింత
నువ్వువిన జగమున… నిలుతునా ప్రియతమా
వేవేల ముందు జన్మల… బంధాలన్నీ నీవేలే
ఎదలో సందళ్ళు… నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి… బంజర్లోను పూచేటి పూలన్నీ
నీ హోయలే…
ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే… చెలి కళ్ళై మెరిసేలే
మబ్బులోని జాబిల్లె నా చెలి… నగుమోమై విరిసెలే
గుండెలు ప్రాణంగా… నీవే నిండంగా
మండే ఎండల్లో… వేసే చలి చలి
ప్రేమ రాగాలు… ప్రళయ కలహాలు
నాకు నీవే నీవే
వేవేల ముందు జన్మాల… బంధాలన్నీ నీవేలే
ఎదలో సందళ్ళు… నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి… బంజర్లోను పూచేటి పూలన్నీ
నీ హోయలే.. ..
Yenno Yenno Varnala Lyrics In Telugu – Malli Malli idi Rani Roju – ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే లిరిక్స్